హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునే ముందు అభ్యర్థులకు సూచనలు
* హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొన్న తరువాత అందులో పొందుపరిచిన వివరాలను సరిచూసుకోండి .
* పేరులో స్వల్ప అక్షర దోషాలు , తండ్రి పేరు , తల్లి పేరు , పుట్టిన తేది , కులము , లింగం ( జెండర్ ) మరియు డిసెబులిటి ( PHC ) లాంటి వివరాలలో సరిగా లేనిచో పరీక్ష హాలులో " నామినల్ రోల్ కమ్ ఫోటో ఐడెంటిటీ " లో వాటిని సరిచేసుకోవలెను .
* హాల్ టికెట్పై ఫోటో / సంతకం సరిగా లేకపోయినా లేదా అసలు లేకపోయినా అభ్యర్థులు ఇటీవల తీయించుకున్న ఫోటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్చే అటెస్టేషన్ చేయించుకొని ఫోటో ID ( ఆధార్ కార్డు లేదా ఏ ఇతర ID ) తో సంబంధిత జిల్లా విద్యాధిశాఖాధికారిని సంప్రదించవలెను . జిల్లా విద్యాధిశాఖాధికారి పరిశీలన అనంతరం అభ్యర్థిని పరీక్షకు అనుమతించుటలో తగు నిర్ణయాన్ని తీసుకుంటాడు .
* హాల్ టికెట్ ఇవ్వబడిన సూచనలన్నీ ( instructions ) తప్పక చదవండి .
* అభ్యర్థులు పరీక్ష సెంటర్ మరియు వాటి చిరునామాను పరీక్షకు ముందురోజు చూసుకొని నిర్ధారించుకొనగలరు .
* మీరు కేటాయించిన సెంటర్లో మాత్రమే మిమ్మల్ని అనుమతించబడును .
ఈ క్రింద క్లిక్ చేసి మీ యొక్క TET 2022 పరీక్ష హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీని కొరకు మీ ID నంబర్ తెలియాలి . ఈ ID నంబర్ మీ అప్లికేషన్ ఫారం మీద ఉంటుంది.
హోమ్ పేజీ కొరకు క్రింద క్లిక్ చేయండి
ప్రస్తుతం మీ దగ్గర అప్లికేషన్ ఫారం లేకపోతే ఈ క్రింది విధంగా అప్లికేషన్ ఫారం ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు మరియు సమయం
The Schedule of TS-TET- 2022 is given below:
Date Paper Timings Duration
పేపర్ 1:
12.06.2022 , 9.30 A.M. to 12.00Noon, 2 ½ hours
పేపర్ 2
12.06.2022, 2.30 P.M. to 5.00 P.M, 2 ½ hours
ఈ క్రింద క్లిక్ చేసి మీరు TET అప్లికేషన్ ఫారం ను మళ్ళీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని కొరకు మీరు అప్లై చేసిన TET అప్లికేషన్ ఫారం యొక్క జర్నల్ నంబర్ తెలిసి ఉండాలి. ఈ జర్నల్ నంబర్ ఈ క్రింద నమోదు చేసి అప్లికేషన్ ఫారం ను మళ్ళీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
స్క్రీన్ షాట్స్
Click here to Know your application journal number by entry of your name as in your SSC Memo, Date of birth and registered mobile number
ఈ క్రింద క్లిక్ చేసి మీరు TET అప్లికేషన్ ఫారం నంబర్ అనగా జర్నల్ నంబర్ ను సులభంగా తెలుసుకోవచ్చు. దీని కొరకు మీ SSC మెమో లో ఎలా ఉందో అలాగే మీ పేరు, పుట్టిన తేదీ మరియు TET లో నమోదు చేసుకున్న మొబైల్ ఫోన్ నంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నంబర్ కు OTP వస్తుంది అది నమోదు చేసి అప్లికేషన్ ఫారం డౌన్ లోడ్ చేసుకోవచ్చు
స్క్రీన్ షాట్స్
Please give your comments....!!!