TS TET అభ్యర్థులు పరీక్ష రాసిన OMR Sheet ను డౌన్ లోడ్ చేసిన తర్వాత ఫోన్ లో డిస్ప్లే కావడం లేదు. దీనిని ఫోన్ లో ఎలా చూడాలో, స్క్రీన్ షాట్స్ లతో తెలుగులో వివరణ ఇచ్చారు వివరాలకు ఈ క్రింద క్లిక్ చెయ్యండి
TS TET అభ్యర్థులు పరీక్ష రాసిన OMR Sheet ను ఎలా డౌన్ లోడ్ చేయాలి ? డౌన్ లోడ్ చేసిన OMR షీట్ ను సెల్ ఫోన్ లో ఎలా చూడాలో స్టెప్ బై స్టెప్ వివరణ.
దీని కొరకు ముందుగా పదిహేను రూపాయలు ( Rs 15/- ) చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రింది విధంగా చెల్లించాలి.
డబ్బు చెల్లించదానికి
1. మీ హాల్ టికెట్ నంబర్
2. సెల్ ఫోన్ నంబర్
3. పుట్టిన తేదీ
4. అక్కడ కనపడే కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది
ఉదా నకు కింది స్క్రీన్ షాట్స్ చూడండి.
ఈ డబ్బును ATM కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
ఈ కార్డ్ వివరాలు మీ దగ్గర ఉంచుకొగలరు.
డబ్బు ను చెల్లించగానే ఒక రషీదు కనపడుతుంది. దానిని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అందులో మీ పేమెంట్ వివరాలు ఉంటాయి. OMR షీట్ ను డౌన్ లోడ్ చేయడానికి ఇవి తప్పని సరి.
ఉదా
ఇలా మీకు వచ్చిన దానిలో Journal Number ఒక దగ్గర రాసి పెట్టుకోండి. దీనిని OMR షీట్ డౌన్ లోడ్ చేయుటకు నమోదు చేయాల్సి ఉంటుంది.
దీని కొరకు మీ
డబ్బు పే చేసిన తర్వాత వచ్చిన ( పై విధంగా ) Journal Number
మీ హాల్ టికెట్ నంబర్
డేట్ of బర్త్
పేపర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది
ఉదా
ఇక మీ OMR షీట్ నేరుగా డౌన్ లోడ్ అవుతోంది. కానీ ఇది ttf రకంలో ఉంటుంది ఇది మన ఫోన్ లో ఓపెన్ కాదు అనగా కనపడదు.
మన OMR షీట్ ఫోన్ లో కనపడాలి అంటే ఈ రకం ను pdf లోకి మార్చాలి.
ఈ క్రింది విధంగా సులభమంగా, ఉచితంగా మార్చవచ్చు.
పైన క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింద చూపినట్లు వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
రౌండ్ గా మార్క్ చేసిన దగ్గర టచ్ చేసి మీరు పై విధంగా డౌన్ లోడ్ చేసిన OMR షీట్ ను సెలక్ట్ చేసుకోవాలి
తర్వాత
రౌండ్ గా మార్క్ చేసిన దగ్గర టచ్ చేస్తే pdf లోకి మారుతుంది.
Pdf లోకి మారినది రౌండ్ గా చూపిన దగ్గర టచ్ చేస్తే మీ OMR షీట్ pdf లో డౌన్ లోడ్ అవుతోంది
దీనిని ఫోన్ లో చూడవచ్చు.ప్రింట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు.
0 Comments
Please give your comments....!!!