Type Here to Get Search Results !

Key points for 3 days sessions: FLN :Foundational Literacy and Numeracy ( తొలిమెట్టు)

*Key points for 1st day sessions: FLN :Foundational Literacy and Numeracy ( తొలిమెట్టు)

*NAS: National Achievement Survey*

*NIPUN:National Initiative for Proficiency in reading with Understanding and Numeracy*

*NEP2020: National Education Policy 2020*

*2026-27 విద్యా సంవత్సరం వరకు అందరు విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించాలి.*

తొలిమెట్టు ఉద్దేశం: 
 *కనీస అభ్యసన స్థాయిని సాధింపచేసి విద్యార్థులను వారి ప్రస్తుత తరగతి స్థాయికి తీసుకొని పోవడం.*

తొలిమెట్టు లక్ష్యాలు: *పుస్తకాలను సరిగ్గా వినియోగించడం*
 *సామర్థ్యాల సాధనే ముఖ్యం, చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు నేర్పడం, ప్రణాళిక బద్దంగా బోధన చేయడం ముఖ్యం.*

ప్రణాళికలు మూడు రకాలు: *1.వార్షిక ప్రణాళిక*
*2.వారపు/ యూనిట్ ప్రణాళిక* *3.పీరియడ్ ప్లాన్/ కాలాంశం పథకం*

*సూక్ష్మ సామర్ధ్యాలు: విద్యార్థి ఒకరోజు లేదా ఒక పీరియడ్ పూర్తయ్యేసరికి నేర్చుకోవలసినది.*

*అభ్యసన ఫలితాలు: పాఠ్యాంశం పూర్తయ్యేసరికి విద్యార్థి సాధించేవి*

*విద్యా ప్రమాణాలు/ సామర్ధ్యాలు :*

*🔖ఒకటి రెండు తరగతులకు నాలుగు విద్య ప్రమాణాలు ఉంటాయి.*
అవి:

 *1.వినండి - మాట్లాడటం.*

*2.చదవడం*

*3.రాయడం* 

*4.సృజనాత్మకత* 

*🥉మూడు నాలుగు ఐదు తరగతులకు విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి.*

అవి:

*1.వినడం -ఆలోచించి మాట్లాడడం*

*2.ధారాళంగా చదవడం- అర్థం చేసుకుని చెప్పడం, రాయడం.*

*3.ఆలోచించి సొంతమాటల్లో రాయడం( స్వీయ రచన)* 

*4.పదజాలం* 

*5.సృజనాత్మకత/ ప్రశంస*

*6.భాషను గురించి తెలుసుకుందాం*

*పాఠశాల పని దినాలు:220*

*బోధన అభ్యసన ప్రక్రియల కోసం కేటాయించిన పని దినాలు: 140 (28 వారాలు)*

*తెలుగు విషయం కోసం ఒక రోజులో కేటాయించిన సమయం: 90 నిమిషాల సమయం*
(45 min - బోధన, 45 min - అభ్యాసం & కృత్యాలు) 

*1st, 2nd తరగతుల వారికి యూనిట్/ వారపు ప్రణాళిక ఒక పాఠానికి ఐదు రోజులు మాత్రమే కేటాయించబడింది.*

*3rd, 4th,5th,తరగతుల వారికి ఒక యూనిట్ ని లేదా పాఠాన్ని బోధనకు రెండు వారాలు కేటాయించడం జరిగింది.*

*ఇందులో సంసిద్ధత పాఠాలు ఒక వారపు ప్రణాళికతో పూర్తి చేయాలి.*

2nd Day Session Highlights 

FOUNDATIONAL LITERACY AND NUMERACY ( PLN )
మాళిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం

తొలిమెట్టు ఉద్దేశం : - కనీస అభ్యసన స్థాయిని సాధింపచేసి విద్యార్థులను వారి ప్రస్తుత తరగతి స్థాయికి తీసుకొనిపోవడం .

 తొలిమెట్టు లక్ష్యాలు - పుస్తకాలను సరిగ్గా వినియోగించడం , సామర్థ్యాల సాధన్ ముఖ్యం , చదవడం , రాయడం , చతుర్విద ప్రక్రియలను నేర్పడం మరియు ప్రణాళిక బద్దంగా బోధనదయడం ముఖ్యం . 
 
» పరిసరాల విజ్ఞానం - సామర్థ్యం : ' పాఠ్యపుస్తకములోని వివిధ విషయాలను పిల్లులు అవగాహన చేసుకోవాలి . వీటిని శ్రీ దైనందిన జీవితానికి అన్వయించుకోవాలి . ఉదాహరణలవాల , పొలకలు , చెదలు చెప్పడం , వర్గీకరించడం వివరించడం , కారణాలు చెప్పడం వంటివి చేయాలి .

   E.V.S ( పవి )
   
 ఏ విద్యా ప్రమాణాలు / సామర్థలు ( A.S ) :. ఆయా యూనిట్లు లేదా పాఠలు పూర్తయ్యే సరి విద్యార్థి నేర్చుకోవలసినది .
 
 అభ్యసన ఫలితాలు ( L.O.C ) పాఠ్య పుస్తకం అయిపోయే సరికి విద్యార్థి నేర్చుకోవలసినది . 
 
సూక్ష్మ సామర్థ్యాలు ( MC ) ; విద్యార్థి ఒకరోజు లేదా ఒక జీరియడ్ పూర్తయే సరికి నేర్చుకోవలసినది . 

A.S / Competencies EVS విద్యా ప్రమాణాలు / సామర్యలు ) 

విషయావగాహన .. Conceptual understanding . 

ప్రశ్నించటం - పరికల్పనలు చేయడం Questioning - Hypotheses

 ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు Experiments - Field observation
 
 సమాచార నైపుణ్యాలు- ప్రాజెక్టులు , Information skills - projects 
 
 పటనైపుణ్యాలు , బొమ్మలు గీయడం , నమూనాలు తయారుచేయడం ద్వారా భావప్రసాద్ Communication through mapping skills Drawing Pictures , making models . 
 
ప్రశంసవిలువలు , జీవవైవిధ్యం , నిజజీవిత Appreciation values , Awarness towards వినియోగం Bio - diversity

పీరియడ్ ప్రణాళికలో సమయ 45 నిమిషాలు విభజన ప్రణాళిక 

( i ) పలకరింపు ( Greeting ) 2 ని || లు

( ii ) కీలక పదాలు ( key Words ) 5 ని॥లు

 ( ii ) ఉన్ము భీకరణ ( Motivation ) . 3 ని॥లు  
 
( iv ) కృత్యాల నిర్వహణ ( Conceptual understanding activity ) 30 ని॥లు

 ( V ) మూల్యాంకనం ( Evaluation ) 5 ని॥లు 
 
మొత్తం 45 ని॥లు





Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night