*🍥హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజనం బిల్లులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 7వ తరగతి వరకు కోడిగుడ్ల ఏజెన్సీల కోసం రూ. 1504.62 లక్షలు విడుదల చేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. డీఈవోలు.. ఈ నిధులను ఎంఈ వోలకు కేటాయించాలని సూచించారు. 9, 10వ తరగతిలో మధ్యాహ్న భోజనం కోసం రూ.929,90 లక్షలు రిలీజ్ చేసినట్టు శ్రీదేవసేన తెలిపారు.*
Mid Day Meals Bills - Eggs Bill and Cooking Bill Sanctioned Proceedings No 07/MDM/2022, dt 20/07/2022
Friday, July 22, 2022
0
*🔊మధ్యాహ్న భోజనం బిల్లులు విడుదల*
Category
Please give your comments....!!!