Schedule of SSC Advanced Supplementary Examinations , August 2022
పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు 01-08-2022 నుండి 10-08-2022 వరకు ఉదయం 09-30 నుండి మధ్యాహ్నము 12-45 గంటల వరకు జరుగును . ఇట్టి పరీక్షలు అతి తక్కువ వ్యవధిలో జరుపవలసియున్నందున మే 2022 లో ఫెయిల్ అయిన విద్యార్ధులందరు కూడా వారు పెట్టుకొనిన రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఫలితాల కొరకు ఎదురు చూడకుండా ఆగష్టు 2022 లో జరుగబోవు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరగు అవకాశము జార విడుచుకోకూడదని సూచించడమైనది . ఈ క్రింద తెలిపిన షెడ్యూలు ప్రకారము పరీక్షా రుసుమును చెల్లించవలెను .
SSC Supplimentary Exam Time Table
Please give your comments....!!!