Click on “Telangana Mid Day Meal” icon as depicted in the below Link
స్టెప్ 1:
Enter User Name (UDISE Code), Password, Captcha and click login
ఒక వేళ మీ పాస్ వర్డ్ మీకు తెలియకపోతే మీ MIS ను అడగండి
స్టెప్ 2:
ఈ క్రింద చూపిన విధంగా మీ పాఠశాల వివరాలు నమోదు చేయండి
ఉదా
HM పేరు
సెల్ ఫోన్ నంబర్
ఎన్రోల్మెంట్
వంట సిబ్బంది సంఖ్య
గమనిక ఇవి ఒక్కసారి నమోదు చేస్తే చాలు
స్టెప్ 3
ఈ క్రింద చూపిన విధంగా ప్రతి రోజూ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది
ప్రభుత్వ ఉత్తర్వులు కోసం క్రింద చూడండి
Please give your comments....!!!