Type Here to Get Search Results !

FLN - All Classes All Subjects TM EM UM Year Plans as Per Tholimettu

*FLN - తొలి మెట్టు లో నిర్వహించ వలసిన వార్షిక ప్రణాళిక లు.*

FOUNDATIONAL LITERACY AND NUMERACY ( PLN )

మాళిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం


తొలిమెట్టు ఉద్దేశం : - కనీస అభ్యసన స్థాయిని సాధింపచేసి విద్యార్థులను వారి ప్రస్తుత తరగతి స్థాయికి తీసుకొనిపోవడం .

 తొలిమెట్టు లక్ష్యాలు - పుస్తకాలను సరిగ్గా వినియోగించడం , సామర్థ్యాల సాధన ముఖ్యం , చదవడం , రాయడం , చతుర్విద ప్రక్రియలను నేర్పడం మరియు ప్రణాళిక బద్దంగా బోధనదయడం ముఖ్యం . 

మార్గదర్శకాలు :

1. 2022-23 విద్యాసంవత్సరంలో జూన్ , జూలై , ఆగష్టు మాసాల్లో మొదట 2 నుండి 5 వ తరగతి విద్యార్థులకు ఆయా తరగతుల్లో కొనసాగుటకు అవసరమైన కనీస సామర్థ్యాల మీద దృష్టిపెట్టి బోధనాభ్యసన ప్రణాళికలను రూపొందించుకొని అమలుపరచాల్సి ఉంటుంది . 

2. సెప్టెంబరు మాసం నుండి తరగతి వారీగా సామార్థ్యాల వారీగా అభ్యసన ఫలితాల సాధనకోసం కృషిచేయాలి . బోధనాభ్యసన ప్రణాళికలు 2022-23 విద్యాసంవత్సరంలోని మొత్తం పనిదినాలు 220 రోజుల్లో బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం 140 రోజులు అనగా 28 వారాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు .

3.  సాధారణంగా ఒక వారానికి 6 పనిదినాలు ఉంటాయి . వీటిలో 5 రోజులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం , 1 రోజు మూల్యాంకనం , పునరభ్యాసం కోసం కేటాయించారు . 

4. ఇందుకోసం అర్థవంతంగా , కృత్యాధార పద్ధతుల్లో , పిల్లలందరూ భాగస్వాములు అయ్యేలా 1 ) వార్షిక 2 ) పాఠ్య / వారపు , 3 ) రోజు వారీ కాలాంశం లేదా పీరియడ్ ప్రణాళికలను రూపొందించుకోవాలి .

5. వీటిపట్ల అవగాహన పెంపొందించుకొని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి వీటి ప్రణాళిక నమూనాలను రూపొందించారు .

6. 28 వారాల్లో ఆగష్టు వరకు 11 వారాలలో తరగతి వారీగా కనీస సామర్థ్యాల సాధన మీద దృష్టిపెట్టాలి . సెప్టెంబరు మాసం నుండి పాఠ్యాంశాల వారీగా , తరగతి వారీగా సాధించాల్సిన సామర్థ్యాలు , అభ్యసన ఫలితాల మీద దృష్టిపెట్టాలి .

1. Year Plan: ఇవి ఒకసారి తయారు చేసుకుంటే చాలు. ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ / జిరాక్స్ తీసుకుంటే చాలు, రాయవలసిన అవసరం లేదు.

1st Class Year Plans 








2nd Class Year Plans 




















Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night