Type Here to Get Search Results !

FLN Evaluation Guidelines and Model Question Papers , Registers

First Step ( THOLIMETTU ) EVALUATION

*📡FLN - తొలిమెట్టు -తెలుగు✍️*

*💥నమూనా ప్రశ్న పత్రాలు తయారు చేయు విధానం*

*2వ తరగతి నుండి ప్రారంభ పరీక్ష అవసరం*

*పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు తయారు చేసుకొని ఈ యొక్క ప్రారంభ పరీక్షను పెట్టుకోవలసి ఉంటుంది.*

     1- *చదవడం*:-

*2 వ తరగతి*

సరళ పదాలు      - 05
గుణింత పదాలు  - 05

చదవడానికి ఇవ్వాలి.

2- *ధారాళంగా చదవడం:-*

*2వ తరగతి*

 ఒక నిమిషంలో  *25 పదాలు* చదవాలి

సరళ పదాలు.     - 12
గుణింత పదాలు  - 13

*3వ తరగతి*

ఒక నిమిషంలో *30 పదాలు* చదవాలి

సరళ పదాలు.     - 10
గుణింత పదాలు  - 10
ఒత్తుల పదాలు.   - 10


*4వ తరగతి*

40 పదాలు వుండేలా ఎదైనా ఒక పేరా కానీ కథను కానీ వాక్యాలు కానీ ఇవ్వాలి.

*5వ తరగతి*

50 పదాలు వుండేలా ఎదైనా ఒక పేరా కానీ కథను  కానీ తీసుకోవాలి.


3- *చదివింది అర్థం చేసుకొని చెప్పడం*

3,4,5 తరగతులకు చదవడం అవగాహన కోసం క్రింది విధంగా ఇవ్వాలి.

05 నుండి 08 వాక్యాలు వున్న  ఒక పేరా కానీ కథను కానీ ఇవ్వాలి.
దానికి సంబంధించిన 05 బహుళైశ్చిక ప్రశ్నలు కానీ 05 ఒక వాక్యం ప్రశ్న జవాబులు కానీ ఇవ్వాలి


*రాయడం*


రాయడం కూడా చదవడం కోసం ఇచ్చినట్లు ఇవ్వాలి.

*ఉక్తలేఖనం*

*2వ తరగతి*
సరళ పదాలు - 05
గుణింత పదాలు - 05

*3 వ తరగతి*

సరళ పదాలు      - 03
గుణింత పదాలు  - 04
ఒత్తుల పదాలు.   - 03

*4వ తరగతి*

5 వాక్యాలు రాయమని చెప్పాలి.

సరళ పదాలు ఉన్న వాక్యం - 01
గుణింత పదాలు ఉన్న వాక్యాలు- 02
ఒత్తుల పదాలు ఉన్న వాక్యాలు - 02

ఇలా 5 వాక్యాలు ఇవ్వాలి

*5వ తరగతి*

5 వాక్యాలు వున్న పేరాను రాయమనాలి. లేదా ఒక చిత్రాన్ని చూపించి దానికి సంబంధించిన 5 వాక్యాలు రాయమనాలి


గణితం :

 3 వ , 4 వ మరియు 5 వ తరగతులకు సంబంధించి

కూడిక :

 * • 5 కూడిక సమస్యలు ఇచ్చినప్పుడు ( సంఖ్యలతో ఉన్నవి , నిలువు మరియు అడ్డువరుసలలో సాధారణ మరియు స్థానమార్పిడితో ఉన్నవి 3 సమస్యలు ఇవ్వాలి మరియు 2 రాత సమస్యలు ఇవ్వాలి ) . వీటిలో కనీసం 4 సమస్యలు సాధించగలిగితే కూడిక చేయగలిగిన వారుగా గుర్తించాలి 

 * తీసివేత :

 5 తీసివేత సమస్యలు ఇవ్వాలి . ( సంఖ్యలతో ఉన్నవి , నిలువు మరియు అడ్డువరుసలలో సాధారణ మరియు స్థానమార్పిడి తో ఉన్నవి 3 సమస్యలు ఇవ్వాలి మరియు 2 రా సమస్యలు ఇవ్వాలి ) . వీటిలో కనీసం 4 సమస్యలు సాధించగలిగితే కూడిక చేయగలిగిన వారుగా గుర్తించాలి .

 * గుణకారం

  • 5 గుణకారం సమస్యలు ఇవ్వాలి . ( సంఖ్యలతో ఉన్నవి , నిలువు మరియు అడ్డువరుసలలో ఉన్నవి 3 సమస్యలు ఇవ్వాలి మరియు 2 రాత సమస్యలు ఇవ్వాలి ) . వీటిలో కనీసం 4 సమస్యలు సాధించగలిగితే గుణకారం చేయగలిగిన వారుగా గుర్తించాలి . 

* భాగాహారం 

• 5 భాగాహారం సమస్యలు ఇచ్చినప్పుడు ( సంఖ్యలతో ఉన్నవి 3 సమస్యలు ఇవ్వాలి మరియు 2 రాత సమస్యలు ఇవ్వాలి . వీటిలో కనీసం 4 సమస్యలు సాధించగలిగితే భాగాహారం చేయగలిగిన వారుగా గుర్తించాలి .



సూత్రం :

ప్రగతి శాతం =చేయగలిగిన వారి సంఖ్య × 100 /విద్యార్థుల సంఖ్య మొత్తం *సామర్థ్యాల సంఖ్య 


పై విధంగా పిల్లల ప్రగతిని పరీక్షించి ఒక ప్రత్యేక రిజిస్టరు లో మాసానికి ఒకసారి నమోదు చేసుకోవాలి .

 
• పై విధంగా పిల్లల ప్రగతిని పరీక్షించి పాఠశాల సందర్శనకు వచ్చిన > కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , మండల అధికారులు , > జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అధికారులు పిల్లల ప్రగతిని పరిశీలిస్తారు . 

 పిల్లలందరూ తరగతివారీగా సబ్జక్టుకు చెందిన సామర్థ్యాల ఆధారంగా అభ్యసన ఫలితాలను సాధించాల్సి ఉంటుంది .
 • ఇందుకోసం మనం ప్రణాళికాబద్ధంగా బోధన అభ్యసన కార్యక్రమాలను నిర్వహిస్తాం . ఇందులో భాగంగా 5 రోజులు బోధనఆభ్యసన ప్రక్రియల నిర్వహణకు వినియోగిస్తే 6 వ రోజు పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది . 

●  గణిత పరంగా చూసినట్లయితే 1 వ మరియు 2 వ తరగతులకు సంబంధించి ఇచ్చిన సంఖ్యలను ( up to 99 ) గుర్తించడం , చదవడం మరియు చేయగలగాలి . 

• 10 సంఖ్యలు ఇచ్చినప్పుడు కనీసం 8 గుర్తించగలిగి చదవగలగాలి మరియు రాయగలగడం చేయగలగాలి . 

* సంఖ్యలను పోల్చగలగాలి •

 5 సంఖ్యల జతలు ఇచ్చినప్పుడు కనీసం 4 జతల సంఖ్యలను పోల్చగలగాలి . ( 

 * కూడిక 

• 5 కూడిక సమస్యలు ఇచ్చినప్పుడు కనీసం 4 సమస్యలను సాధించగలగాలి . ( సంఖ్యలతో ఉన్నవి , నిలువు మరియు అడ్డువరుసలలో ) 

* తీసివేత

 • 5 తీసివేత సమస్యలు ఇచ్చినప్పుడు కనీసం 4 సమస్యలను సాధించగలగాలి . ( సంఖ్యలతో ఉన్నవి , నిలువు మరియు అడ్డువరుసలలో ) " సమాధానాలు ఇవ్వగలిగితే వారు చేయగలిగినవారుగా పరిగణించాలి . లేకపోతే చేయలేని వారుగా భావించాలి .

All Classes All Subjects Evaluation Guidelines in one Page click here to Download best for print 

Ready Made Registers







FLN Base Line Model Question Papers





FLN Base Line Model Question Papers Prepared by Sunil Suri 





FLN Base Line Model Question Papers Urdu Medium







*🏵️తొలిమెట్టు కార్యక్రమం పాఠశాలలో అమలు చేయటంలో భాగంగా కింది అంశాలను అనుసరించవలెను*

1. ఆగస్టు 15 న కార్యక్రమాన్ని *ప్రారంభించాలి*  
2. ఆగస్టు 16నBaseline test నిర్వహించి ప్రగతి నమోదు చేయాలి  
3. విద్యార్ధుల స్థాయిలని గుర్తించి ప్రణాళికల ఆధారంగా *బోధన జరపాలి*  
4. పాఠ్యపుస్తకాన్ని వినియోగిస్తూ ప్రణాళికల ఆధారంగా బోధనను అమలు పరచాలి విద్యార్థులలో అనుకున్న *సామర్థ్యాలను* సాధింప జేయాలి  
5. ప్రతి మాసమునకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్రగతి *నమోదు* చేయాలి  
6. ప్రతి నెలలో 27 వ తేదీన ప్రధానోపాధ్యాయుడు *సమీక్ష* నిర్వహించాలి  
7. వారంలో ప్రతిరోజూ చివరి పీరియడ్లో *రీడ్* కార్యక్రమాన్ని అమలు పరచాలి. దానిలో భాగంగా మూడు రోజులు తెలుగు మరియు మూడురోజులు ఆంగ్లము నిర్వహించాలి.
8. ప్రతి నెలా నిర్వహించుకొనే *స్కూల్ కాంప్లెక్స్* సమావేశాలలో తర్వాత నెల యొక్క పాఠ్య ప్రణాళికలను రూపొందించుకుని వాటిని అమలు పరచాలి.

Period Plans Empty Forms 


Lesson Plan/Weekly Plans Empty Forms 

Click here to Download Lesson Plans / Weekly Plans Empty Forms as PDF for better printing designed as per Tholimettu FLM First Step 

అధికారులు నిర్వహించే పరీక్ష మెటీరియల్ అన్ని సబ్జెక్ట్ లు 


📋 *September లో నిర్వహించవలసిన FLN ( FA 2 ) ప్రశ్న పత్రాలు*


📋 *అక్టోబర్ చివరి వారంలో నిర్వహించ వలసిన FLN టెస్ట్ ఒకే పేజీలో డిజైన్ చేసి అక్టోబర్ సిలబస్ ప్రకారం రూపొందించిన ప్రశ్న పత్రాలు తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ మీడియం లో ( 3 in 1 ) اردو میڈیم*

📋 *1st Class ఒకటవ తరగతి اوّل*


📋 *2nd Class రెండవ తరగతి دوّم*


📋 *3rd Class మూడవ తరగతి سوّم*


📋 *4th Class నాల్గవ తరగతి چہرم*


📋 *5th Class ఐదవ తరగతి پنجم*



*اردو میڈیم اردو، انگریزی، ریاضی، ماحولیاتی مطالعہ کے پریڈ پلان*

*نیچے دیئے گئے لنک پر کلک کریں*
*
*Urdu Period All Classes All Subjects Period Plans* 

*جماعت اوّل تمام مضامین پیریڈ پلاں*
*1st Class All Subjects Period Plans*


*جماعت دوّم تمام مضامین پیریڈ پلاں*
*2nd Class All Subjects Period Plans*


*جماعت سوّم تمام مضامین پیریڈ پلاں*
*3rd Class All Subjects Period Plans*


*جماعت اوّل چہارم مضامین پیریڈ پلاں*
*4th Class All Subjects Period Plans*


*جماعت پنجم تمام مضامین پیریڈ پلاں*
*5th Class All Subjects Period Plans*


اردو میڈیم ایف ایل این ماڈیول اور TLM



روزانہ اپ ڈیٹ کیا جاتا ہے۔ 
اس پیغام کو سب تک شیئر کریں۔
اپنے واٹس ایپ گروپس میں ہمارا نمبر 9494362244 شامل کریں۔

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night