1. Period Plans Empty Forms
2. Lesson Plan/Weekly Plans Empty Forms
Click here to Download Lesson Plans / Weekly Plans Empty Forms as PDF for better printing designed as per Tholimettu FLM First Step
3. *Year Plan Ready Made:
_T/M, E/M, U/M_ మీడియం ల Year Plan లు తరగతి వారీగా, సబ్జెక్ట్ వారీగా, మీడియం వారీగా ఈ క్రింద క్లిక్ చేసి pdf లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ / జిరాక్స్ తీసుకుంటే చాలు, రాయవలసిన అవసరం లేదు.*
4. Ready Made Registers
5. FLN Base Line Model Question Papers
6. FLN Base Line Model Question Papers Prepared by Sunil Suri
7. FLN Base Line Model Question Papers Urdu Medium
*🏵️తొలిమెట్టు కార్యక్రమం పాఠశాలలో అమలు చేయటంలో భాగంగా కింది అంశాలను అనుసరించవలెను*
1. ఆగస్టు 15 న కార్యక్రమాన్ని *ప్రారంభించాలి*
2. ఆగస్టు 16నBaseline test నిర్వహించి ప్రగతి నమోదు చేయాలి
3. విద్యార్ధుల స్థాయిలని గుర్తించి ప్రణాళికల ఆధారంగా *బోధన జరపాలి*
4. పాఠ్యపుస్తకాన్ని వినియోగిస్తూ ప్రణాళికల ఆధారంగా బోధనను అమలు పరచాలి విద్యార్థులలో అనుకున్న *సామర్థ్యాలను* సాధింప జేయాలి
5. ప్రతి మాసమునకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్రగతి *నమోదు* చేయాలి
6. ప్రతి నెలలో 27 వ తేదీన ప్రధానోపాధ్యాయుడు *సమీక్ష* నిర్వహించాలి
7. వారంలో ప్రతిరోజూ చివరి పీరియడ్లో *రీడ్* కార్యక్రమాన్ని అమలు పరచాలి. దానిలో భాగంగా మూడు రోజులు తెలుగు మరియు మూడురోజులు ఆంగ్లము నిర్వహించాలి.
8. ప్రతి నెలా నిర్వహించుకొనే *స్కూల్ కాంప్లెక్స్* సమావేశాలలో తర్వాత నెల యొక్క పాఠ్య ప్రణాళికలను రూపొందించుకుని వాటిని అమలు పరచాలి.
9. Period Plans Empty Form Urdu Medium
Please give your comments....!!!