👉 *2021-22 ఆర్థిక సంత్సరానికి ( ఏప్రిల్ 1 2021 - మార్చ్ 31 2022 ) గాను విడుదలైన పాఠశాల గ్రాంట్ సంబంధించి ఆడిట్ జిల్లాల వారీగా 05.08.2022 నుండి మొదలు అయ్యింది. మీ పాఠశాల లేదా మీ జిల్లా కు ఆడిట్ ఎప్పుడు ఉందో క్రింద క్లిక్ చేసి తెలుసుకోండి.*
*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల వివరాలు నమోదు చేయగానే ఎలాంటి అప్ లు లేకుండా, కంప్యూటర్ అవసరం లేకుండా ఫోన్లోనే ఒకే ఒక్క క్లిక్ తో రెడీమేడ్ అన్ని వివరాలు నింపిన ఫారం లు PDF గా పొందవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. చేతితో రాయవలసిన అవసరం లేదు.*
*2021-22 ఆర్థిక సంత్సరానికి రెండు విడుతలుగా డిసెంబర్ 2021 లోనూ, మార్చ్ 2022 లోనూ 25,000 విడుదల అయ్యాయి.*
👉 *గైడ్ లైన్స్:- ఈ స్కూల్ గ్రాంట్ లో ఆన్ లైన్ ఖర్చులకి గరిష్టంగా రూ 2,500, స్టేషనరి కి గరిష్టంగా రూ 6,000 లుగా, విద్యుత్ కు కనిష్టంగా 4,200 ఖర్చు పెట్టవచ్చు. మిగిలినవి ఇతర రిపేర్ లకు , కొనుగోలుకు ఖర్చు పెట్టవచ్చు.*
*ఒకే ఒక్క క్లిక్ తో...*
1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ లు ( వినియోగ ధ్రువ పత్రం రెండు )
2. Cash Book Register
3. Cheque Book Register
4. SMC Resolution ( తీర్మాణ పత్రం రెండు)
5. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
6. యూనిఫాం కుట్టు కూలీ చెల్లింపు ధ్రువ పత్రం
7. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
సర్వర్ -1
సర్వర్ -2
👉 *క్రింద క్లిక్ చేసి మా టెలిగ్రాం గ్రూప్ లో నేరుగా చేరండి.*
*మరింత సమాచారం కొరకు...*
#Grants,
Please give your comments....!!!