Type Here to Get Search Results !

FLN First Step Baseline Test 2 Question Papers Prepared by DCEB Khammam


*జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు...*

*తొలిమెట్టు కార్యక్రమ అమలులో భాగంగా ది.30/08/2022 న గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సమావేశంలో వారి ఆదేశముల మేరకు 2,3,4 మరియు 5వ తరగతి విద్యార్థులకు జిల్లా వ్యాప్తం గా ఒకే ప్రశ్నపత్రముతో బేస్ లైన్ టెస్ట్-2ను* 

*01./09/2022 ఉదయం 10 గం. లకు తెలుగు,*      
*మధ్యాహ్నం 2 గం. లకు ఇంగ్లీష్*
*02/09/2022 ఉదయం 10 గం. లకు గణితములందు*
  
*ఈ మెస్సేజ్ తో పంపబడుతున్న ప్రశ్నపత్రములతో మాత్రమే తప్పనిసరిగా నిర్వహించవలెను.*

*గౌరవ కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖాధికారి గారు, జిల్లా సెక్టోరియల్ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, FLN మండల నోడల్ అధికారులు మరియు క్లస్టర్ FLN నోడల్ అధికారులు అట్టి పరీక్షల నిర్వహణను పాఠశాలలను సందర్శించి పరిశీలించెదరు.* 

*మండల విద్యాశాఖాధికారులు, FLN మండల నోడల్ అధికారులు మరియు క్లస్టర్ FLN నోడల్ అధికారులు ఇట్టి కార్యక్రమము తమ పరిధిలోని అన్ని ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో ఖచ్చితంగా అమలుజరుగునట్లు చర్యలు తీసుకొనగలరు.*

*FLN బేస్ లైన్ టెస్ట్ -2 మూల్యాంకనం చేసి 03/08/2022 మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల వారి మరియు మండలవారి రిపోర్టును జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయమునకు పంపవలెను.*

- జిల్లా విద్యాశాఖాధికారి 
  ఖమ్మం.
~~~~~~~~~~~~~~~~~

*All MEOs and the Mandal FLN Nodel Officers are requested to inform all the HMs and see that the Baseline Test is conducted as per above schedule.*

*All the Mandal FLN Nodal Officers are requested to share this message and question papers in your mandal groups and see that Baseline-2 is conducted as per the schedule.*

*Respected Collector sir will personally*
*visit schools to monitor the conduct of the test.*

*Mandal FLN Nodal officers should visit as many schools as possible to observe the conduct of the test.*
-DEO, Khammam.






Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.