Guruvu.In

Learning Outcomes Charts Telugu, English, Urdu Mediums

Learning Outcomes Charts to be displayed in All class rooms



ఆశించిన అభ్యసన ఫలితాలు విద్యార్థులు ఇవన్నీ నేర్చుకుంటారు ..... |

1.  పరిచితమైన విషయాలు , కథలు , గేయాలు , సన్నివేశాలు విని అర్థం చేసుకుంటారు . తిరిగి చెప్పగలుగుతారు . 
2. భాషలోని ధ్వనులు , పదాలతో ఆడుతూ , పాడుతూ ఆనందించగలరు . ఉదా : ప్రాసపదాలు
3. లిఖిత అంశాలపై ఆసక్తి కనబరుస్తారు . వాటి గురించి మాట్లాడుతారు . మ ఉదా : మధ్యాహ్నభోజన మెను ,
4.  తమ పేర్ల చార్టు , తనకు నచ్చిన శీర్షికలు . | పదానికి తగిన చిత్రాన్ని గుర్తిస్తారు . ఉదా : తబల , వల , గద . తాము గీసిన బొమ్మలకు పేర్లు పెడతారు . ఉదా : పతంగి , తబల న 
5.  వర్ణమాలలోని అక్షర రూపాలను ధ్వనులను బట్టి గుర్తిస్తారు . ఉదా : అ , ఆ , క , చ , మ , య . 
6. చిత్రాలు , చిత్ర కథల క్రమాన్ని అనుసరించి అందులోని కథను , సంఘటనను అర్థం చేసుకొంటారు . ప్రశంసిస్తారు . ఉదా : చిత్ర కథలు 
7. తమ స్థాయిని అనుసరించి తమ మనసులోని భావాలను చిత్రాలు , రేఖలు , అక్షర రూపాలు లేదా తమ సొంత పదజాలంలో రాస్తారు . ట 
8. వాక్యంలోని , గేయంలోని పదాలు అక్షరాలను గుర్తిస్తారు . 
9. చూసిన , విన్న , చదివిన విషయాల గురించి తన ఇంటి / పాఠశాల భాషలో మాట్లాడుతారు . ప్రశ్నిస్తారు . దైనందిన జీవితానికి అన్వయించుకుంటారు . 
10. చదువుతున్న దానిని అర్థం చేసుకోవడానికి రకరకాల పద్ధతులు వినియోగిస్తారు . అనగా అక్షరాలకు ధ్వనులకు మధ్య సంబంధం ఉపయోగిస్తూ , బొమ్మలను గ్రాఫిక్స్ను చూసి ఊహించడం పదాలను గుర్తించడం , పూర్వ అనుభవాల ద్వారా ఊహించడం మొ || నవి . ఉదా : కథావాచకాలు , వానచినుకులు • 
11. పాఠ్య పుస్తకాలు లేదా గ్రంథాలయ పుస్తకాల నుండి తమకు నచ్చిన అంశాన్ని విషయాన్నిఎన్నుకొని చదువడానికి ప్రయత్నిస్తారు . విద్య మా హక్కు సర్వశిక్షా అభియాన్ je తెలుగు 1 వ తరగతి ESF MALET పాఠశాల విద్యా శాఖ , తెలంగాణ ప్రభుత్వం from ఆ एनसीईआरटी NCERT

English Learning Outcomes

1. Acts according to the instructions given , in games / sports , such as ' Hit the ball ! " " Throw the ring . ' ' Run to the finish line ! ' etc .
2. Recites and shares songs , poems , games , riddles , tongue twisters etc , with peers and family members .
 3.Answers coherently in written or oral form to questions based on day - today life experiences , unfamiliar story , poem heard or read . 
4. Conducts short interviews of people around him eg interviewing grandparents , teachers , peers , gardener etc.
5. Uses meaningful grammatically correct sentences to describe and narrate incidents , and for framing questions .
6. Reads story books , news items / headlines , advertisements etc. talks about them , and composes short paragraphs . 
7 Reads text with comprehension , locates the details and sequence of events Iconnects ideas that he / she has inferred , through reading and interaction , with his / her personal experiences . 
8 Reads print available in the surroundings ( advertisements , sign boards , directions , etc ) , understands and answers queries . 
9. Writes paragraphs from verbal , visual clues with appropriate punctuation marks and linkers .
10. Writes simple informal letters , messages , descriptions , conversations and a ' mini biography ' and ' mini autobiography ' . Attempts to write creatively ( descriptions , stories , poems , posters , etc ) . 
11. Writes and speaks on environment , food , transport and social issues etc and express personal views . 
12. Appreciates either verbally / in writing about variety of food , dress , customs , festivals etc as readstory books ; heard in narratives ; seen in videos , films etc. 
13.  Uses different kinds of nouns , adverbs ; differentiates between simple past and simple present verbs . 
14. Uses synonyms such as ' big / large ' , ' shut / close ' , and antonyms like inside / outside , light / dark from clues in context .

🖨️  1. Click here to Download PDF  Ist Class to 8th Class Telugu, English, Hindi Subjects Languages Learning Outcome Charts

🖨️  2. Click here to Download PDF Ist Class to 8th Class Maths, EVS  Subjects Non Languages Subjects Learning Outcome Charts

🖨️ 3. Click here to Download PDF Urdu Medium Subjects Learning Outcome Charts

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts