Guruvu.In

Student learning tracker app Download and Step by step process in Telugu

Student learning tracker app

Play store లో telangana school education app download చేసి ఓపెన్ cheyyandi 


1, మీ Emplyee. Id తో login కావాలి 

Password...OTP send to ur registered mobile number 

Click right side three dots

Click Assessment

Click class/medium/subject/Month one by one fill cheyyandi 

వచ్చిన సామర్థ్యం కు ✅ cheyyandi. రాని పక్షంలో ఏమీ చేయవద్దు empty గా ఉంచాలి 

Each class each medium 3subjects Assessment చెయ్యాలి 
Total 5classess కు each medium 15 subject Assessment చెయ్యాలి 

Yello-save 
Green-submit
Red-not started 

ఆగస్టు నెలలో Assessment 1st class empty data సబ్మిట్ చెయ్యాలి (no baseline test for 1st class)

Every Month 28 లోపు fill చెయ్యాలి 
ఆగస్టు సెప్టెంబర్ నెలల వి అక్టోబర్ 22 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు


*మండల విద్యాధికారులకు, అందరు నోడల్ అధికారులకు మరియు అందరు ప్రాథమిక ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా..*

 *FLN - తొలిమెట్టు* కు సంబంధించి విద్యార్థుల యొక్క ప్రగతి వివరాలను *స్టూడెంట్ లర్నింగ్ ట్రాకర్* ఆప్ లో నమోదు చేయవలెను...

 *ఆగస్టు, సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఈనెల 22వ తేదీ వరకు పూర్తి చేయవలెను.. ఈ నెల 22 తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల వివరాలు కనపడవు... గమనించగలరు..*

 *అక్టోబర్ నెల వివరాలకు సంబంధించి ఈనెల 28వ తేదీలోపు నమోదు చేయవలెను...*

 *అలాగే ప్రతి నెల 28వ తేదీ లోపు ఆ నెలకు సంబంధించిన విద్యార్థుల అభ్యసన వివరాలను యాప్ లో నమోదు చేయవలెను...*

 *ఆగస్టు డేటాకు సంబంధించి మొదటి తరగతి విద్యార్థుల వివరాలు నమోదు అవసరం లేదు...*

 *సెప్టెంబర్ నుండి మాత్రమే మొదటి తరగతి విద్యార్థుల వివరాలను నమోదు చేయవలెను...*

 *యాప్ లో... చైల్డ్ ఇన్ఫోలో ఉన్న ప్రతి విద్యార్థి వివరాలు కనిపిస్తాయి..*

 *ఒకవేళ వివరాలు కనపడకపోతే చైల్డ్ ఇన్ఫోలో అట్టి విద్యార్థుల వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయవలెను...*

 *ఐఫోన్ వినియోగదారులకు ఆప్ యాక్సెస్ అవకాశం లేదు.. కావున ఆండ్రాయిడ్ మాత్రమే వాడవలెను...*

 *డిప్యూటేషన్ ఉపాధ్యాయుల విషయంలో.. స్కూల్ లాగిన్ లో లేదా మండల్ లాగిన్ లో ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ లో డిప్యూటేషన్ వివరాలను నమోదు చేసినచో... అట్టి ఉపాధ్యాయుల వివరాలు... వారు డిప్యూటేషన్ పై ఎక్కడ పని చేస్తున్నారో... ఆ పాఠశాలలో కనిపిస్తాయి...*

 *కావున మండల విద్యాధికారులు డిప్యూటేషన్ ఉపాధ్యాయుల వివరాలను తప్పనిసరిగా ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ లో నమోదు చేయవలెను...*

 *ఈ యాప్ మొబైల్లో మాత్రమే పనిచేస్తుంది... కంప్యూటర్లో పనిచేయదు..*

*పై సూచనల ఆధారంగా స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ ఆప్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేయగలరు..*

 *ఏమైనా టెక్నికల్ సంబంధమైన సమస్యలు ఉన్నచో క్రింది నంబర్ కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చును...*
9000906181..

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts