Date for Submission of On-line Application: 31-10-2022 to 24-11-2022
Last date for submission of on-line Application: 24-11-2022
Last date for Fee Payment: 25-11-2022 (Before 15:30 Hrs.
Dates of Examination December or January on CBT Mode
ఇది వరకు C TET రాయని వారు ముందుగా ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి అందుకు క్రింద క్లిక్ చేయండి
ఈ క్రింద చూపించిన విధంగా వివరాలు నమోదు చేసుకోవాలి
మన పేరు , చిరునామా లాంటి వివరాలు నమోదు చేశాక C TET కు అప్లై చేయాలి
దీని కొరకు
Contact Details
Personal information
Apply for
Qualification details
Upload Photo and Sign
Centre
Fee Payment
లు ఉంటాయి.
ఒక్కొకటి గా నమోదు చేసుకోవాలి
గమనిక : మన ఫోన్ లో తీసిన ఫోటో లు ఎక్కువ సైజ్ లో ఉంటాయి వీటిని తగ్గించు కోవాలి. దీని కొరకు ఫోన్ లో ప్లే స్టోర్ లో చాలా ఆప్.లు ఉన్నాయి. నేను వాడే ఆప్ లింక్ ఇక్కడ ఇస్తున్నాం
Image Shrink App Play Store Official Link Click here to Download
మీ కోసం ఇక్కడ తెలుగు లో వీడియో పోస్ట్ చేసాము చూడండి.
Please give your comments....!!!