Type Here to Get Search Results !

Partial withdrawal for CPS, NPS Employees Guidelines

*♦️CPS ఉద్యోగుల బ్యాంక్ వివరాలు ఖజానా శాఖ తో సంబంధం లేకుండా వారి వ్యక్తిగత లాగిన్ నుండే అప్డేట్ చేసుకొనుట ద్వారా వారి పాక్షిక ఉపసంహరణను ఉద్యోగి చేసుకోవచ్చు అనే నిర్ణయాన్ని* *👉01.01.2023 నుండి stop చేస్తున్నారు... కేవలం Nodal Officer ద్వారా మాత్రమే జరుగుతుంది.*


*కోవిడ్ -19 నేపథ్యంలో self declaration తో partial withdraw కు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నారు.*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.