👉 *పాఠశాలల కు కొత్త PFMS అకౌంట్ లు వచ్చాయి. ఈ అకౌంట్ లను బ్యాంక్ లో ఆక్టివేషన్ కొరకు క్రింది గల forms లను నింపి మీ స్థానిక కెనరా బ్యాంక్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫారం లను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*
👉 *SMC Grants ఎలా వాడుకోవాలి ? దేని దేనికి ఖర్చు పెట్టుకోవచ్చు నో వివరాలు తెలుగు మరియు ఇంగ్లీష్ లలో...*
👉 PFMS వెబ్ సైట్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ? PPA ఎవరు ఎలా క్రియేట్ చేయాలి? బాలన్స్ ఎలా చెక్ చేయాలి. స్టెప్ బై స్టెప్ వివరించారు వీడియో తెలుగులో...
👉 *PFMS & SMC UC All Forms*
👉 ప్రతి ట్రాన్సాక్షన్ కు GHM లు అయితే ప్రొసీడింగ్స్ మిగతా వారు లెటర్ తీయాల్సి ఉంటుంది. 50% నిధుల డ్రా కొరకు ఒక UC, ఒక SMC తీర్మానం సరి పోతుంది.
👉 *Grants UC లకు కావలసిన అన్ని రకాల ఫారం ల మరియు మొబైల్ సాఫ్ట్ వేర్*
*మీ పాఠశాల వివరాలు ఎంట్రీ చేస్తే... ఈ క్రింది గల ఫారంలన్ని (13 ఫారం లు ) ఆటోమేటిక్ గా ఒకే ఒక్క క్లిక్ తో ప్రింట్ తీసుకోవచ్చు PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ లో కూడా పని చేస్తుంది*
1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ ( వినియోగ ధ్రువ పత్రం )
2. Cash Book Register
3. PPA (Cheque ) Book Register
4. SMC Resolution ( తీర్మాణం )
5. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
6. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
7. స్టేషనరీ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
8. వెండర్ కు డబ్బు చెల్లించినట్లు ధ్రువ పత్రం
9. పై ప్రతి వాటికి ఒకటి చొప్పున ప్రొసీడింగ్స్/ లెటర్ ( 4 ).
👉 *PFMS details & SMC A/C Opening forms*
👉 *పాఠశాలల కొత్త PFMS అకౌంట్ లను బ్యాంక్ లో ఆక్టివేషన్ చేయించుకోవాలి.దీని కొరకు క్రింది గల forms లను నింపి మీ స్థానిక కెనరా బ్యాంక్ లో ఇవ్వాలి. ఈ ఫారం లను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*
👉 *మీ బడి PFMS ఐడీ, PFMS పాస్ వర్డ్, అకౌంట్ నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, మొ.. అన్ని వివరాలు కేవలం మీ బడి UDICE కోడ్ ను నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో పొందవచ్చు*
👉 *సిద్దిపేట జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*
👉 *నల్లగొండ జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*
👉 *ఖమ్మం జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*
💰 *Model School గ్రాంట్స్ వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*
*ఈ క్రింద క్లిక్ చేసి మీ Model School కు UDICE కోడ్ నమోదు చేయగానే మీ పాఠశాలకు ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*
💰 *CRC గ్రాంట్స్ విడుదల వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*
*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల UDICE కోడ్ లోని మొదటి 6 అంకెలు నమోదు చేయగానే మీ MRC ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*
💰 *MRC గ్రాంట్స్ విడుదల వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*
*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల UDICE కోడ్ లోని మొదటి 6 అంకెలు నమోదు చేయగానే మీ MRC ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*
☎️ *మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ని మీ గ్రూప్ లలో కలపండి*
🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*
#GRANTS #SMC #PFMS #ID #PASSWORD #FORMS
Please give your comments....!!!