మన జిల్లా లో short list చేయబడిన పాఠశాలలకు ప్రధానోపాధ్యాయిని మొబైల్ నెంబర్ మరియు e mail ద్వారా log in యాక్టివేషన్ చేయబడింది.
👉 ముందుగా పై Sample form ను ఇక్కడ క్లిక్ చేసి ప్రింట్ తీసుకొని నింపిన తర్వాత ఆన్లైన్ లో నింపడం తేలిక అవుతుంది మరియు ఇచ్చిన సమయానికి పూర్తవుతుంది
👉 అదేవిధంగా సర్పంచ్ విల్లింగ్ మరియు హెడ్మాస్టర్ విల్లింగ్ లెటర్లను నింపి, సంతకాలు చేసి, సీలు వేసి పిడిఎఫ్ ఫార్మేట్ లో 100 KB సైజులో సిద్ధంగా ఉంచుకోవలెను.
👉 పాఠశాల యొక్క ఫ్రంట్ వ్యూ ఫోటో మరియు బ్యాక్ వ్యూ ఫోటోలను 200 KB సైజులో ఇమేజ్ రూపంలో తీసి సిద్ధంగా ఉంచుకోవలెను.
PM SHRI లాగిన్ ఫ్లో చార్ట్
👉 క్రింది లింక్ క్లిక్ చేయండి https://pmshrischools.education.gov.in/
👉 స్కూల్ యూజర్ తో లాగిన్ అవ్వండి
👉 మీ స్కూల్ UDISE కోడ్ మరియు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, OTP send బటన్‌ను క్లిక్ చేయండి
👉రిజిస్టర్డ్ మొబైల్ కు టెక్స్ట్ మెసేజ్ మరియు ఈమెయిల్ కి OTP వస్తుంది
👉 లాగిన్ చేయడానికి OTP మరియు క్యాప్చ్ కోడ్ 2 నిముషాలలోపు ఎంటర్ చేయాలి.
👉 మీ పాఠశాల వివరాలు కనిపిస్తాయి. సరిచూసుకొని మార్చడానికి అవకాశం ఉన్న వాటిని మార్చవచ్చు.
👉PM SHRI స్కూల్‌గా ఎంపిక కావడానికి ఛాలెంజ్ మెథడ్‌లో పాల్గొనడానికి ప్రోసీడ్ బటన్‌పై క్లిక్ చేయండి
👉 అడిగిన ప్రశ్నలన్నిటికీ ముందుగానే నింపి సిద్ధంగా ఉంచుకున్న Yes/ No ని ఎంటర్ చేయాలి.
👉 అలాగే సిద్ధంగా ఉంచుకున్న ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ స్కూల్ ఫోటోలు, సర్పంచి విల్లింగ్ మరియు హెచ్ఎం విల్లింగ్ లెటర్లను అప్లోడ్ చేయాలి.
👉 ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని అప్లోడ్ చేస్తూ, Save చేస్తూ వెళ్లాలి.
👉అన్ని పూర్తి చేసిన తర్వాత ఒకసారి మళ్లీ సరిచూసుకొని ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
*గమనిక* : ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు ఎన్నిసార్లు అయినా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేశాక మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు.
👉 PM SHRI కి ఎంపికైన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా మరియు సాంకేతికంగా 5 సంవత్సరాల పాటు (2022-23 నుండి 2026-27 వరకు) సహకరిస్తుంది.
*Note: PM SHRI లో మీరు ఇచ్చే ప్రతి సమాధానం మరియు వివరాలు సరియైనవై ఉండాలి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో చేయబడతాయి*
ఈనెల 25వ తేదీ లోపు ఈ పాఠశాలలు pmshrischools.education.gov.in వెబ్ సైట్ లాగిన్ పేజీలో మొబైల్ నెంబరు యూజర్ ఐడి గా ఎంటర్ చేసి వచ్చిన ఓటిపి తో లాగిన్ అయ్యి, పాఠశాల వివరాలు వెబ్సైట్లో సమర్పించాలి . ఉన్నతాధికారుల సూచన మేరకు రేపటిలోగా అందరికి లాగిన్ ఇవ్వబడుతుంది.
మీకు ఇచ్చిన జాబితాలో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా స్కూల్ లాగిన్ ప్రధానోపాధ్యాయునికి ఇవ్వబడుతుంది. ఆ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ , పాస్వర్డ్ గా ఉంటుంది.
ప్రస్తుతం లిస్టులో ఉన్న మొబైల్ నెంబర్ అందుబాటులో లేకపోతే లాగిన్ ఇవ్వవలసిన కొత్త నెంబర్ ను ఎంఈఓ గారి ద్వారా పంపించండి.
All
the best .... 👍
Model Willing Letter to be written by HM
Model Willing Letter to be written by Surpunch
Please give your comments....!!!