Type Here to Get Search Results !

Types of TLM Teaching Learning Material and Types of Teaching Learning Process


Types of TLM Teaching Learning Material బోధన అభ్యసన పరికరాల రకాలు

1. TLM Teaching Learning Material to be used by Teachers ఇవి ఉపాధ్యాయుని ద్వారా ఉపయోగపడతాయి. ఇవి ముఖ్యంగా భావన ల పరిచయము చేయడం కోసం ఉపయోగపడతాయి.

2. ILM Interaction Learning Material to be used by Teachers and Pupils ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిపి వాడుతారు. ఇవి ఉపాధ్యాయులు పై TLM ద్వారా ఏర్పరిచిన భావనలను విస్తృత పరుస్తాయి.

3. SLM Student Learning Material కేవలం విద్యార్థులు వాడేవి. చేస్తూ నేర్చుకోవడం పైన ఆధారపడతాయి. విద్యార్థులు స్వీయ అభ్యసనం కు ఉపయోగపడతాయి. ఉదా వర్క్ షీట్ లు

గమనిక : సందర్భానుసారం ఒకే TLM పై రకాలు గా ఉపయోగపడును.

Types of Teaching Learning Process TLP బోధన అభ్యసన ప్రక్రియ లోని రకాలు

1. TLP TP : Teaching Learning Process Teacher to Pupil ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ

2. TLP PP Teaching Learning Process Pupil to Pupil విద్యార్థికి విద్యార్థికి మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ ఉదా గ్రూప్ స్టడీ

3. TLP MP Teaching Learning Process Material to Pupil విద్యార్థికి TLM మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ ఉదా చేస్తూ నేర్చుకోవడం

CPA Concrete Pictorial Abstract
         మూర్త చిత్రాలు అముర్త విషయాలు
అనగా మూర్త చిత్రాల ద్వారా అమూర్త విషయాలు నేర్చుకోవడం

👉 *బోధన సమయంలో ఉపయోగ పడే అన్ని తరగతుల సబ్జెక్ట్ ల వారీగా వందల TLM కలెక్షన్. మనం TLM తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి.*

👉 *తెలుగు TLM*


👉 *ఇంగ్లీష్ TLM*


👉 *గణితం TLM*


👉 *EVS TLM*


👉 *FLN అధికారులు పరిశీలించే, తరగతి గదిలో ప్రదర్శించే తెలుగు, ఇంగ్లీష్ , ఉర్దూ మీడియం లో అన్ని తరగతులు, అన్ని సబ్జెక్టు ల అభ్యసన ఫలితాలు చార్ట్ లు*


👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*


#TLM #TELUGU #ENGLISH #MATHS #EVS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.