*⬆️📡2023 పదోన్నతుల సమాచారం ✍️✍️*
*💥2023 అన్ని కేడర్ల పదోన్నతుల క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అనేదానిపై డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు చెప్పిన విధంగా 2017 టి ఆర్ టి ( TRT ) నోటిఫికేషన్ లో GO 25 లో ఇచ్చిన విద్యార్హతలను పాటించాలని తెలియజేయడం జరిగింది*
ఉదాహరణకి ;
SA Physical Science:
కి గతంలో డిగ్రీ లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం,
BEd లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మెథడ్ లు ఖచ్చితంగా ఉండాలి. కానీ DSC/TRT 2017 లో దీనిలో సవరణలు చేశారు.
అవి
SA Physical Science:
కి గతంలో డిగ్రీ లో ఏదైనా ఒక భౌతిక శాస్త్రం, ఏదైనా ఒక రసాయన శాస్త్రం,
BEd లో ఏదైనా ఒక భౌతిక శాస్త్రం, ఏదైనా ఒక రసాయన శాస్త్రం, మెథడ్ లు ఉండాలి. అని....
డిగ్రీ లో ఉండవలసిన అర్హతలు లేదా సబ్జెక్ట్ లు
సబ్జెక్ట్ లు అనగా లేదా వాటి ఉప సబ్జెక్ట్ లు
Please give your comments....!!!