Type Here to Get Search Results !

Sankranti Mid Term Holidays Clarification in Telugu

సంక్రాంతి సెలవులు కేవలం ఐదు రోజులు మాత్రమే. గతంలో యాభై ఏళ్లుగా పది రోజులు ఉన్న సంక్రాంతి సెలవులను తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం కుదించబడింది. TSER ప్రకారం సంక్రాంతి హాలిడేస్ Short Term Holidays గా పరిగణిస్తారు. FR 82 SR 6 మరియు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్ నంబర్ 815/E1/1999 తేదీ 01.09.1999 ప్రకారం Term Holidays 14 రోజులకు మించినప్పుడు మాత్రమే Vacation గా పరిగణించి Prefix/Suffix కి అనుమతిస్తారు. ఈసారి సంక్రాంతి Term Holidays కేవలం ఐదు రోజులు మాత్రమే కాబట్టి, Prefix/ Suffix కి అవకాశమే లేదు. కాబట్టి, సంక్రాంతి హాలిడేస్ ని కలుపుకొని ఎవరైనా OCL పై వెళ్లాలనుకుంటే సంక్రాంతి హాలిడేస్ ఐదు రోజులకి కూడా OCL మంజూరు చేయించుకోవాల్సిందే. అయితే, సంక్రాంతి హాలిడేస్ కి ముందు, తర్వాత CL పెట్టుకోవచ్చు. సంక్రాంతి హాలిడేస్ మరియు Casual Leave కూడా కలిపి పది రోజులకు మించకూడదు. ఒకవేళ మించితే, మొత్తం పీరియడ్ OCL అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మసలుకోవాల్సిందిగా టీచర్లు, హెడ్మాస్టర్లను కోరుతున్నాం.

*సంక్రాంతి సెలవులు - వివరణ..*

 *👉🏻AP leave rules 1933 ప్రకారం, 10 రోజుల వరకు CL వాడుకోవచ్చు ( including Holidays.* 

👉🏻 *ఈ సారి సంక్రాంతి సెలవులు 5 రోజులు కావున, ఇటు అటు 5 రోజులు CL వాడుకోవచ్చు.* 

👉 *CLs మరియు సంక్రాంతి సెలవులు మొత్తం కలిపి 10 రోజుల కన్న ఎక్కువ అయిన అన్ని కూడా OCL గా పరిగణించ బడతాయి.*

👉🏻 *1. Rc.No.10324/E4-2/69 DPI DT:07-11-1969* &
*2. Rc.No.815/E1/1999 C & DSE DT: 01.09.1999.*

👉🏻 *పైన కనబరిచిన ప్రొసీడింగ్స్ ప్రకారం 10 రోజులు దాటి, 15 రోజులు లోపల ఉన్న సెలవులకు suffixing or prefixing అవసరం.* 

ఈ సెలవులకు కాంబినేషన్ గా ముందు లేదా వెనుకా CLs పెట్టుకునే విధానం..

 *ముందు..వెనుక CLs పెట్టుకోవచ్చు..11th day must అటెండ్..* 
1.👉🏿ముందు 5CLs+5హాలిడేస్=10 డేస్.
తేదీ18th రోజు కంపల్సరీ స్కూలుకు హాజరు కావాలి.if రాకపోతే పూర్తి 10 రోజులు OCL గా మారుతాయి.
2👉🏿.3CLs+5H+2CLs=10డేస్.
3👉🏿5 OCL+5H=10days..
ఇక్కడ కేవలం..5డేస్ మాత్రమే OCL సంక్షన్ చేయబడతాయి.
4👉🏿.4 OCL+5H+1 OCL=10డేస్.
ఇక్కడ 11th రోజు జాయిన్ అయినా కూడా ముందు వెనుక OCL ఉన్నాయి. కావున 10డేస్ OCL అవుతాయి
5👉🏿.4 OCL+5H+1 CL..
ఇక్కడ OCL కు కాంబినేషన్ గా CL పెట్టారాదు.. కావున 10డేస్ OCL గా మారుతాయి..

MIDTERM HOLIDAYS..
10/11/12/13/14 రోజులు ఉన్నపుడు మాత్రమే హాలిడేస్ కు రెండు వైపులా హాజరు కావాలి.

MIDTERM HOLIDAYS.
15 days అంత కన్న ఎక్కువగా ఉన్నపుడు..
Prefix, Sufix గా OCL పెట్టుకోవచ్చు..
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.