మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ :
Admission Notification in to MJPTBCW Residential Junior and Degree college Rc.No.E/343/2023 Date: 25-02-2023
MJPTBCW రెసిడెన్షియల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు MJPTBCWRJC/RDC CET-2023 ప్రవేశ ప్రకటన
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేము జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలలో మొదటి సంవత్సరంలో ప్రవేశానికై, 2023-24 విద్యా సంవత్సరంలో అర్హులైన 10వ తరగతి మరియు సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరౌతున్న తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల నుండి ఆన్లైన్లో https://mintbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. జూనియర్ కళాశాలలు (ఇంగ్లీషు మీడియం)
• జూనియర్ కళాశాలలు 255 (బాలురు 130, బాలికలు-125)
• గ్రూపులు: MPC, BiPC, CEC, HEC, MEC మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులు (వివరాలు ప్రాస్పెక్టస్ లో పొందుపరచడమైనది).
డిగ్రీ కళాశాలలు (ఇంగ్లీషు మీడియం)
డిగ్రీ కళాశాలలు 14 (మహిళలు -6, పురుషులు -8)
కోర్సులు :
1) B.Sc. ఫిజికల్ సైన్సెస్ (MPC, MPCS, MSCS, MSDS, MSAI & ML, MPG MES & MECS): 2) B.Sc., లైఫ్ సైన్సెస్ (BZC, BZG, BBCC, BTBCC, BTZC, MBZC, NZC & ANPHBC) : 3) B.Com (జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్): 4) B.A. (EPH, HPE. IREP, PPGEP): 5) BBA & 6) BFT
ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు ప్రారంభ తేది 27.02.2023 చివరి తేది 16.04.2023
హాల్ టికెట్లు డౌన్లోడ్ తేది 20.04.2023 ప్రవేశ పరీక్ష తేది 29.04.2023
దరఖాస్తు రుసుము రూ.200/-
సూచనలు:-
విద్యార్థుల ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేయబడును.
తదుపరి వివరాలు ప్రాస్పెక్టస్ లో వివరించడం జరిగింది.
వివరాలకు కార్యాలయ పనివేళల్లో 040-23328266 ఫోన్ నెంబరులో సంప్రదించగలరు.
సం/- డా. మల్లయ్య బట్టు,
మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ
వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
ఆదేశానుసారం,
ఉప కార్యదర్శి
Please give your comments....!!!