08.04.2023.రెండవ శనివారం బడి ఉంది.ఒంటి పూట బడులలో రెండవ శనివారం వర్తించదు.
రిజిస్టర్ల నందు నెల చివరి వరకు రాసి ఉండాలి.
12.04.2023 నుండి 20.04.2023 వరకు SA.2 పరీక్షలు కలవు.
*24.04.2023* విద్యా సంత్సరానికి చివరి పనిదినం.
*💥2022-23 విద్యా సంవత్సరం పని దినాలు నెలల వారీగా👇🏻*
*▪️జూన్ - 22 పని దినాలు 16*
*▪️జూలై -22 పని దినాలు 17*
*▪️ఆగస్ట్ -22 పని దినాలు 21*
*▪️సెప్టెంబర్ -22 పని దినాలు 19*
*▪️అక్టోబర్ -22 పని దినాలు 17*
*▪️నవంబర్ -22 పని దినాలు 24*
*▪️డిసెంబర్ -22 పని దినాలు 23*
*▪️జనవరి -23 పని దినాలు 20*
*▪️ఫిబ్రవరి -23 దినాలు 22*
*▪️మార్చి -23 పని దినాలు 22*
*▪️ఏప్రిల్ -23 పని దినాలు 16*
*🔖మొత్తం పని దినాలు 217*
*✍🏻 నోట్: పని దినాలు స్కూల్ స్కూల్ కి మార్పులు ఉంటాయి కావున గమనించగలరు*
Please give your comments....!!!