Application for Admission into 6-Year Integrated B.Tech Program - 2022-23
*ఎంపిక విధానం:-*
*10వ తరగతిలో వచ్చిన మార్కుల(GPA) ఆధారంగా సీట్లను కేటాయిస్తారు*.
ఇందుకు మొదట విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు
SC/ST వారికి 21 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
*అందించే కోర్సులు:*-
ఇంటర్ + B. Tech. (2+4=6 సంవత్సరాల కోర్సు)
*కావలిసిన సర్టిఫికేట్ లు:-*
10వ తరగతి మెమో
కులం సర్టిఫికేట్
10వ తరగతి TC ఆదాయం సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ లు (4-10) NCC/PH/EWS సర్టిఫికేట్ లు ఆధార్ కార్డ్ లు ( విద్యార్థి+తల్లి+తండ్రి)
*దరఖాస్తు రుసుము:-*
OC వారికి 400 Rs/-
BC వారికి 250 Rs/-
SC/ST వారికి 150 Rs/-
*ముఖ్యమైన సమాచారం:-*
మొత్తం సీట్లు: 1400
నోటిఫికేషన్ విడుదల తేదీ : 01-06-2023
దరఖాస్తు ప్రారంభ తేదీ : 05-06-2023
దరఖాస్తు చివరి తేదీ : 19-06-2023
మెరిట్ లిస్టు : 26-06-2023
రిపోర్టింగ్ తేదీ : 01-07-2023.
0 Comments
Please give your comments....!!!