🤔 *UDISE ప్లస్ వెబ్ సైట్ లో విద్యార్థుల ఆధార్ వాలిడేషన్ ఎలా చేయాలో...*
లాగిన్ అయిన తర్వాత, క్రింద చూపిన విధంగా List of All Students పైన క్లిక్ చేయండి
తరగతి, ఆధార్ పెండింగ్ ను సెలెక్ట్ చేసుకోండి
విద్యార్థి పేరు కు పక్కన గల నీలి రంగు లో ఉన్న Validate పైన క్లిక్ చేయండి. అలా ప్రతి విద్యార్థి కి చేయాలి
ఈ వెబ్ సైట్ లో 4.1.8 లో విద్యార్థి పేరు, అతని ఆధార్ కార్డు మీద ఉన్న పేరు ఒకేలా ఉంటే Validate అవుతుంది. అలా లేకుంటే Validate failed అని వస్తుంది
*ఒక వేళ, UDISE ప్లస్ వెబ్ సైట్ లో విద్యార్థుల ఆధార్ వాలిడేషన్ కాకపోతే ( ఎర్రర్ ) వస్తే ఎలా ఆధార్ వాలిడేషన్ ఎలా చేయాలో తెలుగులో తెలుపుతూ వీడియో...*
ఆధార్ Validation failed అని వస్టే
ఆ విద్యార్థి ఆధార్ కార్డు మీద పేరు ఎలా ఉందే అలాగే 4.1.8 లో పేరును మార్చాలి. మార్చిన తర్వాత పైన చెప్పినట్లు మళ్ళీ blue కలర్ పైన క్లిక్ చేయండి
దీని కొరకు
ఆ విద్యార్థి పేరు మీద క్లిక్ చేసి ఈ క్రింద చూపించిన విధంగా పేరు ను తిరిగి రాసి అప్ డేట్ చేయాలి.
Please give your comments....!!!