అంశాలు :
--------------------------------------------------
*1) మన ఊరు - మన బడి*
*2) మధ్యాహ్న భోజన పథకం*
*3)బాలికా సాధికారత - బాలికల విద్య - KGNV లు*
*4)పరిపాలనా సంస్కరణలు - పారదర్శక విధానాలు*
*5)డిజిటల్ - అదనపు వనరులు*
*6)ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు - ప్రోత్సాహకాలు*
*7)నాణ్యమైన విద్య - గుణాత్మక కార్యక్రమాలు.( FLN - ఇతర కార్యక్రమాలు)*
*8)సమాజ భాగస్వామ్యం.*
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్
👉జూన్ 2న అన్ని జిల్లాల్లో
*జాతీయ పతాకావిష్కరణ*
👉జూన్ 3న *రైతు దినోత్సవం*
👉జూన్ 4న పోలీసుల ఆధ్వర్యంలో
*సురక్షాదినోత్సవం*
👉జూన్ 5న *విద్యుత్ విజయోత్సవం*
👉జూన్ 6న *పారిశ్రామిక ప్రగతి ఉత్సవం*
👉జూన్ 7న *సాగునీటి దినోత్సవం*
👉జూన్ 8న *ఊరూరా చెరువుల పండుగ*
👉జూన్ 9న *సంక్షేమ సంబురాల నిర్వహణ*
👉జూన్ 10న *సుపరిపాలన దినోత్సవం*
👉జూన్ 11న *సాహిత్య దినోత్సవం* నిర్వహణ
👉జూన్ 12న *తెలంగాణ రన్ నిర్వహణ*
👉జూన్ 13న *మహిళా సంక్షేమ దినోత్సవం*
👉జూన్ 14న *వైద్యారోగ్య దినోత్సవం*
👉జూన్ 15న *పల్లె ప్రగతి దినోత్సవం*
👉జూన్ 16న *పట్టణ ప్రగతి దినోత్సవం*
👉జూన్ 17న *గిరిజనోత్సవం*
👉జూన్ 18న *మంచినీళ్ల పండుగ*
👉జూన్ 19న *హరితోత్సవం*
👉జూన్ 20న *విద్యా దినోత్సవం*
👉జూన్ 21న *ఆధ్యాత్మిక దినోత్సవం*
👉జూన్ 22న *అమరుల సంస్మరణ*
0 Comments
Please give your comments....!!!