తెలంగాణ స్టేట్ డీఈఈసెట్-2023
తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్… 2023-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఈఈసెట్ ర్యాంకు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్(మైనారిటీ, నాన్ మైనారిటీతో సహా)లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష వివరాలు:
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈఈసెట్)-2023
కోర్సులు:
1. డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)
2. డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్)
అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ఎంపిక ప్రక్రియ: డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 22.04.2023 నుంచి 22.05.2023 వరకు.
హాల్ టిక్కెట్ల జారీ: 27.05.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 01.06.2023.
ఫలితాల ప్రకటన: 08.06.2023.
ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలు: 12/15.06.2023 నుంచి 05.07.2023 వరకు.
తరగతుల ప్రారంభం: 12.07.2023.
DEECET-2023 online applications from 22-04-2023 to 22-05-2023.
2) The edit option will be available on 23-05-2023
Please give your comments....!!!