Type Here to Get Search Results !

TS Intermediate Exams 2023 Results Released

The TS Intermediate exam results are expected to be announced on May 9th at 11 AM. Check your results from the below links

నేడు ఇంటర్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబిత ఈనాడు, హైదరాబాద్‌: గత మార్చి/ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 



ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.








SSC PUBLIC EXAM 2023

 10th Class result on 12-05-2023
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night