Badi Baata - New Admissions Online Entry procedure in Telugu with screenshot, video and direct link
Click here to Login in to Badi Baata Admission Online entry ( Direct Link )
PS ప్రధానోపాధ్యాయులు మొదటి తరగతిలో ఎన్రోల్మెంట్ సంఖ్యను ఏరోజుకారోజు మధ్యాహ్నం 12 గంటల లోపు (అన్ని పాఠశాలలు కూడా ప్రతిరోజు 12 గంటల లోపు డాటా ఎంటర్ చేయాలి) మీ యొక్క పాఠశాల ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ లో UDISE Code ద్వారా లాగిన్ అయ్యి అంగన్వాడీ సెంటర్స్ నుండి వచ్చిన పిల్లల సంఖ్యను, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకున్న వారి సంఖ్యను నమోదు చేయాలి
📲 బడిబాట రోజువారి రిపోర్టు 🖥️
Click here to Login in to Badi Baata Admission Online entry ( Direct Link )
Step 1: పై లింక్ పై క్లిక్ చేయండి
Step 3:
Step 4:
Services పైన క్లిక్ చేయండి
Badibata - New Admissions - 2022-24 పైన క్లిక్ చేయండి
Step 5:
నీలి రంగు లో ఉన్న వివరాలు దాని పక్కన నింపాలి, తర్వాత సబ్ మిట్ చేస్తే చాలు.
ప్రధానోపాధ్యాయులు రోజువారి బడిబాట రిపోర్టుని స్టూడెంట్ ఇన్ఫోలో ( computer ) ఏ విధంగా నమోదు చేయాలో ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి.
ఈ వీడియో లో బడి బాట లో న్యూ అడ్మిషన్స్ అయ్యే స్టూడెంట్స్ ని ఏ విధంగా student info website లో entry చెయ్యాలో చాలాబాగా వివరించడం జరిగింది , ఇంక్కా ఏమైమా సందేహాలు ఉంటే, మీ కాంప్లెక్స్, లేదా mrc గ్రూప్ లో పెట్టాటండి
Please give your comments....!!!