Guruvu.In

Ticker posts

Badi Baata - Slogans Telugu, English, Urdu

Badi Baata Slogans in Telugu



 

  1.  పిల్లలను బడి కి ప0ప0డి, వారి భవిష్యత్ కు బాటలు వేయ0డి.
  2. గుడికి వెళ్తే భక్తుడు ఔతాడు , బడికి వెళ్తే యుక్తుడు ఔతాడు
  3. ఎన్ని ఉన్న , చదువు లెకు0టే సున్న !
  4. ఆడ మగ తేడా వద్దు , అ0దరికి చదువే ముద్దు.
  5. బాలల చదువు , భవితకు వెలుగు.
  6. చదువుకున్న పిల్లలు , వెలుగు నిచ్చే దివ్వెలు.
  7. పనికి ఎ0దుకు తొ0దర ! చదువుకో ము0దరా !
  8. ఆడ పిల్ల చదువు , అవనికే వెలుగు .
  9. విద్య నేర్చుకో , విలువ పె0చుకో !
  10. చదువు లేని పిల్లలు , విలువ లేని పైసలు.
  11. ఆడ పిల్ల చదువు , అ0దరికి వెలుగు .
  12. చదువు కున్న తల్లి , ఆ ఇ0టి కల్ప తల్లి.
  13. విద్య నీడ లా0టిది, మన ను0చి ఎవరు వేరు చేయలేరు .
  14. విద్య జీవితానికి వెలుగును ఇస్తు0ది.
  15.  పిల్లలను బడి కి ప0ప0డి, వారి భవిష్యత్ కు బాటలు వేయ0డి.
  16. గుడికి వెళ్తే భక్తుడు ఔతాడు , బడికి వెళ్తే యుక్తుడు ఔతాడు
  17. ఎన్ని ఉన్న , చదువు లెకు0టే సున్న !
  18. ఆడ మగ తేడా వద్దు , అ0దరికి చదువే ముద్దు.
  19. బాలల చదువు , భవితకు వెలుగు.
  20. చదువుకున్న పిల్లలు , వెలుగు నిచ్చే దివ్వెలు.
  21. పనికి ఎ0దుకు తొ0దర ! చదువుకో ము0దరా !
  22. ఆడ పిల్ల చదువు , అవనికే వెలుగు .
  23. విద్య నేర్చుకో , విలువ పె0చుకో !
  24. ఆడ పిల్ల చదువు , అ0దరికి వెలుగు .
  25. చదువు కున్న తల్లి , ఆ ఇ0టి కల్ప తల్లి.

Badi Baata Slogans in Urdu






👉 *Mutual funds లో గాని, షేర్ మార్కెట్ లో గాని ఇన్వెష్ట్ చేయాలి అనుకునే వారు ఈ క్రింద క్లిక్ చేసి ప్రముఖ అప్ "UPSTOX" ద్వారా ఫోన్ లో నే పొదుపు చేయవచ్చు.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts