📄 *Daily Attendance Ready Reckoner Register 2023-2024
ఒక నెల రోజుల విద్యార్థుల హాజరు ను ఒకే పేజీలో వేసే విధంగా, Enroll, Gen, SC, ST, అమ్మాయిలు, అబ్బాయిలు ల వారీగా , తరగతి వారీగా, ఆన్లైన్ లో / SMS చేసేవిధంగా మరియు సులభంగా మిడ్ డే మీల్స్ బిల్ చేయుటకు ఉపయోగపడేలా డిజైన్ చేయబడింది. తేదీలు, సెలవులు, వారాలు తో పాటు రెడీ మేడ్ గా ఉంటుంది. బయట మార్కెట్ లో దొరికే రిజిస్టర్ ధర ₹ 120. ఇది కేవలం 11 పేజీలు ఖర్చు ₹ 40 లోపే... అందంగా ఉంటుంది. రాసే పని తక్కువ. ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసి స్టిక్ ఫైల్ లో పెట్టి పిన్ చేస్తే సరి.
- June 2023
- July 2023
- August 2023
- September 2023
- October 2023
- November 2023
- December 2023
- January 2024
- February 2024
- March 2024
- April 2024
Please share the link
All in One Daily Attendance Register
ఇందులో, Enroll, Gen, SC, ST, అమ్మాయిలు, అబ్బాయిలు ల వారీగా , తరగతి వారీగా, ఆన్లైన్ లో / SMS చేసేవిధంగా మరియు సులభంగా మిడ్ డే మీల్స్ బిల్ చేయుటకు ఉపయోగపడేలా మిడ్ డే మీల్స్ వివరాలు రాసుకునేల డిజైన్ చేయబడింది.
0 Comments
Please give your comments....!!!