All the HMs pl. Note:
మీ పాఠశాలకు చేరుకున్న యూనిఫార్మ్స్ వివరాలు ,
విద్యార్థులకు ఇచ్చిన యూనిఫాం వివరాలు,
టైలర్ నుండి ఇంకా మీకు రావలసిన యూనిఫామ్స్ వివరాలు, కలర్ /డిజైన్ క్వాలిటీ సరిగా లేనందున విద్యార్థులకు ఇవ్వని యూనిఫామ్స్ వివరాలు, తేదీ 26.6.2023 లోగా ISMS పోర్టల్ నందు School Login ద్వారా నమోదు చేయగలరు.
ఇది అత్యంత ప్రాధాన్యత అంశముగా భావించగలరు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు మానిటర్ చేస్తూ ప్రధానోపాధ్యాయులు సరియైన వివరాలు నమోదు చేసే విధంగా చూడగలరు.
పైన గల.డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి మీ బడి ఐడీ, పాస్ వర్డ్ నమోదు చేయండి
తర్వాత
Service మీద క్లిక్ చేసి, Uniform పై క్లిక్ చేయండి
*. Column (1) is Class
*. Column (2,3,4) are your school ISMS Enrollment
*. Column (5,6,7) – Total Required Uniforms (Two Pairs) are FREEZED as per
your school ISMS Enrollment
*. Enter as One Pair received Column (8,9,10) and then Column (11,12,13) are
auto calculated.
*. Enter as one Pair received in Good Quality Column ( 14,15,16)
*. Enter Balance Second pair Uniforms to be received Column (17,18,19)
Column (2,3,4) = Column (8,9,10) = Column(14,15,16)= Column(17,18,19)
గమనిక: ఒకసారి సబ్ మిట్ చేశాక మళ్ళీ ఎడిట్ / మార్పు చేయరాదు.
Please give your comments....!!!