📄 *MDM Monthly Ready Reckoner Register*
*నెలకు ఒకసారి MDM బిల్ వివరాలు రాసే రిజిస్టర్ లు మూడు ఉంటాయి. అవి 1. నెలవారీ బియ్యం నిల్వ రిజిస్టర్ (Monthly Rice Stock Register) 2. నెలవారీ బిల్ రిజిస్టర్ (Monthly Bill Register) 3. Monthly wise Acquittance Register. వీటిని ఒకే పేజీలో డిజైన్ చేసి తయారు చేశారు.*
*వీటిని ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*
*ఒక నెల రోజుల విద్యార్థుల హాజరు ను ఒకే పేజీలో వేసే విధంగా, Enroll, Gen, SC, ST, అమ్మాయిలు, అబ్బాయిలు ల వారీగా , తరగతి వారీగా, ఆన్లైన్ లో / SMS చేసేవిధంగా మరియు సులభంగా మిడ్ డే మీల్స్ బిల్ చేయుటకు ఉపయోగపడేలా డిజైన్ చేయబడింది. ఇందులో MDM వివరాలు కూడా రాసుకునెలా ఈ రోజు డిజైన్ చేయబడింది*
వీటిని ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
🙏 *అందరికీ ఉపయోగడే మెసేజ్ దయచేసి షేర్ చేయండి*
☎️ *మా ఫోన్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి*
*ఇలాంటి మిడ్ డే మీల్స్ రిజిస్టర్ లను త్వరలోనే పోస్ట్ చేయగలము.*
#Registers, #MDM #Ready_Reckoner
0 Comments
Please give your comments....!!!