*ప్రధానోపాధ్యాయులకు గమనిక*
*2022-23 (01.4.2022 to 31.3.2023) School Grant, Complex Grant & MRC Grant Audit July నెల మొదటి వారం లో జరిగే అవకాశం ఉన్నందున, సంభంధించిన UCs, Bills ,Cash book , stock Register, Resolutions Register మొదలగునవి సిద్ధం చేసుకోగలరు.*
ఎస్ఏంసి ఆడిట్ కి కావాల్సిన డాక్యూమెంట్స్ :
1.పాస్ బుక్
2. బ్యాంకు స్టేట్మెంట్
3. పేమెంట్ వోచర్స్
4. రిసౌల్యుయేషన్ రిజిస్టర్
5. స్టాక్ రిజిస్టార్
6. ~చెక్ ఇష్యూ రిజిస్టర్~
7. యూనిఫామ్ అక్వి్టెన్స్
ఏంఆర్సి & సిఆర్సి కి ఆడిట్ కి కావాల్సిన డాకుమెంట్స్
1. కాష్ బుక్
2. బ్యాంకు స్టేట్మెంట్
3. పేమెంట్ వోచర్స్
4. స్టాక్ రిజిస్టర్
5. ~చెక్ ఇష్యూ రిజిస్టర్~
కేజీబివి, యుఆర్ఎస్ మరియు మోడల్ స్కూల్స్ ఆడిట్ కి కావాల్సిన డాకుమెంట్స్ :
1. క్యాష్ బుక్
2. బ్యాంకు స్టేట్మెంట్
3. పేమెంట్ వోచర్స్
4. చెక్ ఇష్యూ రిజిస్టర్
5. స్టాక్ రిజిస్టర్
6. లెడ్జెర్
7. బిఆర్ఎస్ (బ్యాంకు రిటర్న్ స్టేట్మెంట్ )
8. టెండరర్ అలట్ మెంట్ లెటర్
*మిత్రులకు తెలియ చేయునది:*
*✳️ఈసారి సమగ్ర శిక్ష ఆడిట్ ఇంతకు పూర్వం దానికి భిన్నం.*
▪️ *ఇంటరెస్ట్ మొత్తాలు, ఇతరత్రా అర్థం కానీ, యాదృచ్చికంగా జమ అయిన అమౌంట్స్ లేవు.*
▪️ *జిల్లా కార్యాలయం వారి ద్వారా(DPO )MRC ల నుండి ఇచ్చిన ప్రీ - ప్రింటెడ్ UC ప్రకారం, మనకు జమ అయిన గ్రాంట్స్, వాటి తాలూకు PPA లు, బిల్స్, UC లు తయారు చేసుకుంటే సరి పోతుంది.*
▪️ *రిట్రీవ్ అయిన వాటిని, అవి ఏ గ్రాంట్ నుండి రిట్రీవ్ అయినవో, ఆ గ్రాంట్ కు ఎదురుగా ఆ రెడ్ పెన్ తో రాయగలరు.*
దాదాపు అందరికీ క్లోజింగ్ బ్యాలన్స్ *జీరో* వస్తుంది.
▪️ *PFMS విధానం నుండి ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా సున్నా నే.*
*ఒకరకంగా కాష్ బుక్ నామినల్. అయినా అది మనకు మంచిది, ఎందుకంటే దాని చివరలో, ఆడిటర్స్ సైన్ మరియు రౌండ్ సీల్ ఉంటుంది, రికార్డ్ ఎప్పటికీ ఉంటుంది.*
▪️ *బిల్లులు PPA లకు సరిపోయే టట్లు చూడాల్సి ఉంటుంది. ఒక బిల్లు లేదా పార్ట్ ను రెండు PPA లకు సరి పోల్చే విధంగా చీల్చ రాదు. అలా అయితే PPA నుండి మనమే పక్కకు జరిగినట్లు అవుతుంది.*
▪️ *పాత SMC క్లోజింగ్ కు ముందు మరియు తరువాత, అంటే PFMS విధానo వచ్చిన దగ్గర నుండి ఖర్చు చేసిన వాటికి, రెండు పీరియడ్స్ కు రెండు ఆడిట్ స్టేట్మెంట్స్ రాయాలి.*
గ్రాంట్స్ వివరాలు
👫 *2022-23 మొత్తం విద్యా సంవత్సరానికి విడుదల అయిన అన్ని రకాల గ్రాంట్ ల వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*
👫 *Uniform Stitching Grants*
https://guruvu.co.in/ts/uniform_grants_2022_23
💰 *మండల నోడల్ అధికారి గ్రాంట్*
https://guruvu.co.in/ts/mno_grants_2022_23
💰 *స్కూల్ గ్రాంట్ మరియు స్పోర్ట్స్ గ్రాంట్*
https://guruvu.co.in/ts/school_grants_2022_23
💰 *కాంప్లెక్స్ గ్రాంట్*
https://guruvu.co.in/ts/crc_grants_1_2022_23
💰 *MRC గ్రాంట్*
https://guruvu.co.in/ts/mrc_grants_1_2022_23
💰 *మోడల్ స్కూల్ గ్రాంట్*
http://net.guruvu.in/ts/modal_grants_1_2022_23_g
📑 *గ్రాంట్ - విధి విధానాలు తెలుగులో*
👉 *UC ప్రిపరేషన్ మొబైల్ సాప్ట్ వేర్*
https://guruvu.co.in/ts/uc_1_2022_23/
🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*
#Grants #SMC #PFMS
Please give your comments....!!!