*రీడ్ కార్యక్రమం*
*మినిట్స్*
*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 26 జూన్ నుండి పఠనోత్సవం నిర్వహించాలి.*
*👉ఈ విద్యా సంవత్సరంలో భాగంగా 26 జూన్ సోమవారం నుండి 31 జూలై వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు పఠనోత్సవం కార్యక్రమం నిర్వహించాలి.*
*విద్యార్థులు ధారాళంగా చదవడం చదవడం ఒక అలవాటుగా చేసుకోవడం చదువుతూ ఆనందం పొందడం స్వతంత్ర పాఠకులుగా ఎదగడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు.*
*పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమం నిర్వహించాలి* *ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.*
*👉ఇందులో భాగంగా ప్రతిరోజు పుస్తక పఠనం కోసం ఒక పీరియడ్ ( లైబ్రరీ) కేటాయించాలి.*
*ప్రతిరోజు ప్రతి పీరియడ్లు ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో పది నిమిషాలు బాహ్య పఠనం చేయించాలి.*
*చార్టులపై లేదా నల్లబల్లపై పదాలను రాసి ప్రదర్శించాలి.*
*👉అలాగే గ్రంధాలయ పీరియడ్ లో ప్రతిరోజు విద్యార్థులచే కథల పుస్తకాలు చదివించాలి.*
*👉మూడు రోజులు మాతృభాషలో మిగతా మూడు రోజులు ఆంగ్ల భాషలోని కథల పుస్తకాలు చదివించాలి.*
*గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేయాలి వీరు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలు గ్రంథాలయం నుండి ఎంపిక చేసుకుని చదివేలా ప్రోత్సహించాలి.*
*👉విద్యార్థులు చదివే స్థాయిని బట్టి వారిని గ్రూపులుగా విభజించి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి.*
*ఇంటి వద్ద కూడా విద్యార్థులు చదివే విధంగా వారికి గ్రంథాలయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగజిన్ లు కూడా ఇవ్వాలి, వాటిని తల్లిదండ్రులకు చదివి వినిపించమని చెప్పండి.*
*ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులచే పుస్తకాలను చదివించాలి.*
*విద్యార్థులు చదివే సందర్భంలో వాటిని వీడియో చేసి పాఠశాల గ్రూపుల్లో షేర్ చేయాలి, అలాగే వాటిని జిల్లా స్థాయికి రాష్ట్రస్థాయికి తల్లిదండ్రులకు పంపాలి.*
*విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతి శనివారం పట్టణ పోటీలు నిర్వహించాలి*
*👉ప్రతి మాసంలో మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులచే చదివించాలి బాగా చదివే పిల్లలను అభినందించాలి.*
*విద్యార్థులు ఇంటి వద్ద కూడా చదివే విధంగా తల్లిదండ్రులని ప్రోత్సహించమని చెప్పాలి*
*విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా వారికి బహుమతులుగా పుస్తకాలని ఇవ్వాలి*
*స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సభ్యులను ఇందుకోసం వినియోగించుకోవాలి.*
*అన్ని పాఠశాలల్లో 10 జూలై నుండి 15 జులై వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.*
*విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించాలి.*
*విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు, ఇతరులు పాఠశాలను సందర్శించిన సందర్భంలో వారిచే గ్రంథాలయంలోని కథల పుస్తకాలను విద్యార్థుల ముందు వారిచే చదివింప చేసి విద్యార్థులలో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందింప చేయాలి.*
*👉15 జూలై రోజు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి ప్రముఖులను ఆహ్వానించాలి.*
*ప్రతి ఉపాధ్యాయుని వద్ద తమ తరగతిలో వారి వారి సబ్జెక్టులో ఎంత మంది విద్యార్థులు ధారాళంగా చదువుతారు ఎంతమంది నెమ్మదిగా చదువుతారు ఎంతమంది చదువు రానివారు ఉన్నారు మొదలైన వివరాలు కలిగి ఉండాలి.*
*ప్రధానోపాధ్యాయుల వద్ద మొత్తం పాఠశాలకు సంబంధించిన వివరాలు ఉండాలి.*
*కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను నెలకు ఒకసారి కనీసంగా సందర్శించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి, కాంప్లెక్స్ సమావేశాల్లో వీటిని సమీక్షించుకోవాలి.*
*మండల విద్యాధికారులు నోడల్ అధికారులు తొలిమెట్టు కార్యక్రమంలో సూచించిన విధంగా వివిధ పాఠశాలలను సందర్శించినప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలి.*
*మండల , జిల్లా స్థాయిలో తెలుగు, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, ఉపాధ్యాయులతో కోర్ కమిటీ టీం ఏర్పాటు చేసి వారు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కథలు గేయాలు ఆడియో స్టోరీస్ మొదలైన వాటిని పాఠశాలలకు పంపే విధంగా చూడాలి.*
*జిల్లాస్థాయిలో నెలకొకమారు మండల విద్యాధికారులు నోడల్ అధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలి, ఇందులో డైట్ లెక్చరర్స్ ను భాగస్వాములు చేయాలి.*
*రాష్ట్రస్థాయిలోని ఎస్సీఈఆర్టీ సమగ్ర శిక్ష అధికారులు వివిధ జిల్లాలో మానిటరింగ్ నిర్వహిస్తారు.*
*ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే దీనిద్వారా తొలిమెట్టు ద్వారా మనం ఆశించే ఫలితాలను మరింత తొందరగా చేరుకుంటాం కావున ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నోడల్ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలి.*
*రీడ్ కార్యక్రమం*
📒📒📒📒
*💥అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 26 జూన్ నుండి పఠనోత్సవం నిర్వహించాలి-*
*💥ఈ విద్యా సంవత్సరంలో భాగంగా 26 జూన్ సోమవారం నుండి 31 జూలై వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు పఠనోత్సవం కార్యక్రమం నిర్వహించాలి.*
*▶️--- విద్యార్థులు ధారాళంగా చదవడం చదవడం ఒక అలవాటుగా చేసుకోవడం చదువుతూ ఆనందం పొందడం స్వతంత్ర పాఠకులుగా ఎదగడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు.*
*▶️---పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమం నిర్వహించాలి ---ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.*
*▶️--ఇందులో భాగంగా ప్రతిరోజు పుస్తక పఠనం కోసం ఒక పీరియడ్ ( లైబ్రరీ) కేటాయించాలి.*
*▶️---ప్రతిరోజు ప్రతి పీరియడ్లు ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో పది నిమిషాలు బాహ్య పఠనం చేయించాలి.*
*చార్టులపై లేదా నల్లబల్లపై పదాలను రాసి ప్రదర్శించాలి.*
*▶️--అలాగే గ్రంధాలయ పీరియడ్ లో ప్రతిరోజు విద్యార్థులచే కథల పుస్తకాలు చదివించాలి.*
*మూడు రోజులు మాతృభాషలో మిగతా మూడు రోజులు ఆంగ్ల భాషలోని కథల పుస్తకాలు చదివించాలి.*
*▶️--గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేయాలి వీరు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలు గ్రంథాలయం నుండి ఎంపిక చేసుకుని చదివేల ప్రోత్సహించాలి.*
*▶️--విద్యార్థులు చదివే స్థాయిని బట్టి వారిని గ్రూపులుగా విభజించి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి.*
*▶️---ఇంటి వద్ద కూడా విద్యార్థులు చదివే విధంగా వారికి గ్రంథాలయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగజిన్ లు కూడా ఇవ్వాలి, వాటిని తల్లిదండ్రులకు చదివి వినిపించమని చెప్పండి.*
*▶️---ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులచే పుస్తకాలను చదివించాలి.*
*▶️---విద్యార్థులు చదివే సందర్భంలో వాటిని వీడియో చేసి పాఠశాల గ్రూపుల్లో షేర్ చేయాలి, అలాగే వాటిని జిల్లా స్థాయికి రాష్ట్రస్థాయికి తల్లిదండ్రులకు పంపాలి.*
*▶️---విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతి శనివారం పట్టణ పోటీలు నిర్వహించాలి*
*▶️---ప్రతి మాసంలో మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులచే చదివించాలి బాగా చదివే పిల్లలను అభినందించాలి.*
*▶️--విద్యార్థులు ఇంటి వద్ద కూడా చదివే విధంగా తల్లిదండ్రులని ప్రోత్సహించమని చెప్పాలి*
*▶️--విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా వారికి బహుమతులుగా పుస్తకాలని ఇవ్వాలి*
*▶️---స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సభ్యులను ఇందుకోసం వినియోగించుకోవాలి .*
*▶️--అన్ని పాఠశాలల్లో 10 జూలై నుండి 15 జులై వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.*
*▶️--విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించాలి.*
*▶️-విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు ,ఇతరులు పాఠశాలను సందర్శించిన సందర్భంలో వారిచే గ్రంథాలయంలోని కథల పుస్తకాలను విద్యార్థుల ముందు వారిచే చదివింప చేసి విద్యార్థులలో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందింప చేయాలి .*
*▶️15 జూలై రోజు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి ప్రముఖులను ఆహ్వానిచాలి.*
*▶️---ప్రతి ఉపాధ్యాయుని వద్ద తమ తరగతిలో వారి వారి సబ్జెక్టులో ఎంత మంది విద్యార్థులు ధారాళంగా చదువుతారు ఎంతమంది నెమ్మదిగా చదువుతారు ఎంతమంది చదువు రానివారు ఉన్నారు మొదలైన వివరాలు కలిగి ఉండాలి.*
*▶️--ప్రధానోపాధ్యాయుల వద్ద మొత్తం పాఠశాలకు సంబంధించిన వివరాలు ఉండాలి.*
*కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను నెలకు ఒకసారి కనీసం గా సందర్శించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి,*
*కాంప్లెక్స్ సమావేశాల్లో వీటిని సమీక్షించుకోవాలి.*
*▶️---మండల విద్యాధికారులు నోడల్ అధికారులు తొలిమెట్టు కార్యక్రమంలో సూచించిన విధంగా వివిధ పాఠశాలలను సందర్శించినప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలి.*
*▶️---మండల , జిల్లా స్థాయిలో తెలుగు, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, ఉపాధ్యాయులతో కోర్ కమిటీ టీం ఏర్పాటు చేసి వారు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కథలు గేయాలు ఆడియో స్టోరీస్ మొదలైన వాటిని పాఠశాలలకు పంపే విధంగా చూడాలి.*
*▶️--జిల్లాస్థాయిలో నెలకొకమారు మండల విద్యాధికారులు నోడల్ అధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలి, ఇందులో డైట్ లెక్చరర్స్ ను భాగస్వాములు చేయాలి.*
*▶️--రాష్ట్రస్థాయిలోని ఎస్సీఈఆర్టీ సమగ్ర శిక్ష అధికారులు వివిధ జిల్లాలో మానిటరింగ్ నిర్వహిస్తారు.*
*▶️--ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే దీనిద్వారా తొలిమెట్టు ద్వారా మనం ఆశించే ఫలితాలను మరింత తొందరగా చేరుకుంటాం కావున ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నోడల్ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలి*
Please give your comments....!!!