హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ… 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీ పాలిటెక్నిక్‌లతో పాటు, అనుబంధ పాలిటెక్నిక్‌లలో కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Telangana State Agricultural University Admission Notification Diploma Course
సీట్లు, కోర్సు వివరాలు:
1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 670 సీట్లు
2. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 60 సీట్లు
3. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 110 సీట్లు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పాలిసెట్-2023లో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు (31-12-2023 నాటికి): 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్-2023లో అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద పొందిన ర్యాంకుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. మిగతా అభ్యర్థులందరికీ రూ.1200.
ముఖ్యమైన తేదీలు…
*(ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చెల్లింపు చివరి తేదీ: 24-06-2023.*⬇️
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26-06-2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 27-06-2023 & 28-06-2023.
Please give your comments....!!!