- కావాల్సిన విద్యార్థుల వివరాలు
- Student's Name (as per School Record)
- Gender
- Date of Birth (DD/MM/YYYY)
- Student Code/ID (as per State)
- Mother's Name
- Father's Name
- Guardian's Name
- Aadhaar Number of Student
- Name of Student as per/in Aadhaar Card
- Contact Details
- Address
- Pincode
- Mobile Number (of Student/ Parent/ Guardian)
- Alternate Mobile Number (of Student/ Parent/ Guardian)
- Contact email-id (of Student/Parent/Guardian)
- Additional Details
- Mother Tongue of the Student
- Social Category
- Select
- Minority Group
- Whether BPL beneficiary?
- Whether Antyodaya Anna Yojana (AAY) beneficiary?
- Whether belongs to EWS / Disadvantaged Group?
- Whether CWSN?
- Type of impairment
- Whether the Student is Indian National?
- Is this Student identified as Out-of-School-Child in current or previous years?
- When the student is mainstreamed?
Main Points from Above
- Student's Name (as per School Record )
- Date of Birth (DD/MM/YYYY)
- Mother's Name
- Father's Name
- Aadhaar Number of Student
- Name of Student as per/in Aadhaar Card
- Mobile Number
- Social Category BC/SC/ST
- Whether CWSN?
- Type of impairment
పై వివరాలు తెలిస్తే చాలు..
Step By Step Procedure :
Step 1:
పైన క్లిక్ చేసి ఈ క్రింద చూపిన విధంగా మీ పాఠశాల UDISE కోడ్ మరియు పాస్ వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2:
పై విధంగా లాగిన్ అవ్వగానే, మీ పాఠశాల వివరాలు కనపడతాయి. పై బొమ్మ లో చూపినట్లు Class 1 New Admissions for 2023-24 పైన క్లిక్ చేయండి
స్టెప్ 3
తర్వాత ఒకటవ తరగతి విద్యార్థుల వివరాలు నమోదు చేయడానికి, Add Student పైన క్లిక్ చేయండి
స్టెప్ 4
విద్యార్థి వివరాలు నింపిన తర్వాత Save పైన క్లిక్ చేయగానే అయిపోతుంది.
పై విధంగా మిగతా విద్యార్థి ల వివరాలు నమోదు చేయాలి. ఈ పని ఫోన్ లలో కూడా అవుతుంది.
Please give your comments....!!!