What you need for getting SMC account statement through mobile
How to apply it
Use these examples to achieve
you may want to check out IFSC Code
Procedure 1
Date: …./07/2023,
TO From
The Branch Manager, Headmaster,
Canara Bank, MPPS Ahmedipur.
Gajwel.
Subject: Application for Issue of Our School’s SMC account statement from
financial year ie date 01.04.2022 to date 31.03.2023
for A/C No : 110026828714 IFSC : CNRB0004174 requesting – Reg
Reference: For Internal audit scheduled in july 2023.
Sir !
As per subject and reference cited above I ( Headmaster, MPPS Ahmedipur, Mandal: Gajwel ) requesting you that, issuing of Our School’s SMC account statement from financial year ie date 01.04.2022 to date 31.03.2023 for A/C No : 110026828714 IFSC : CNRB0004174 for internal audit.
So please issue Account Statement as soon as possible…
Thanking you Sir …!
Yours faithfully
Headmaster,
MPPS Ahmedipur,
9494362244,
A/C No : 110026828714
అందరూ ప్రధానోపాధ్యాయులు కెనరా బ్యాంక్ వెల్లి పాఠశాల బ్యాంక్ వార్షిక ప్రకటన ( బ్యాంక్ స్టేట్ మెంట్ ) తీసుకోవలసిన అవసరం లేదు. కేవలం ఒక మెయిల్ పంపడం ద్వారా పొందవచ్చు. అది ఎలానో చూద్దాం.
మన పాఠశాల మెయిల్ ఐడి నుండీ పాఠశాల బ్యాంక్ ఖాతా సంఖ్య , IFSC కోడ్ మరియు పాఠశాల పేరు టైప్ చేసి కావలిసిన తేదీ నుండీ ( 1-4-2022 to 31-3-2023) తేదీ వరకు బ్యాంక్ ఖాతా వార్షిక ప్రకటన ( బ్యాంక్ స్టేట్ మెంట్ ) ఇవ్వగలరు అని లేదా పై విధంగా అప్లికేషన్ రాసి బ్యాంక్ మెయిల్ కు పంపాలి.
ఇక బ్యాంక్ మెయిల్ ఐడీ ఈ క్రింది విధంగా ఉంటుంది.
cb
ఉదా కి మీ బ్యాంక్ ifsc కోడ్ CNRB0004174 అయితే,
cb4174@canarabank.com
ఉదా కి మీ బ్యాంక్ ifsc కోడ్ CNRB0054174 అయితే,
cb54174@canarabank.com
ఇలా పంపిన తర్వాత కొద్ది గంటల్లోనే మీ పాఠశాల మెయిల్ కు స్టేట్ మెంట్ పంపిస్తారు. అది ప్రింట్ తీసుకుని ఆడిట్ లో చూపిస్తే చాలు.
0 Comments
Please give your comments....!!!