Monitoring of Teachers Attendance in Schools in the State Rc.No, 593/Ser-III/2023 Dt.14.07.2023
*🔥Teacher Leaves in Online*
*👉As per DSE orders*
*593/ser/III/2023.Dt.14.07.2023*
*⭕ జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఉపాధ్యాయులు వాడుకున్న అన్ని రకాల సెలవుల వివరాలన్నియు స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ఆన్లైన్ చేయాలి.*
*⭕ ఇదేవిధంగా కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల పిఎస్, యుపిఎస్ , హైస్కూల్ ఉపాధ్యాయుల సెలవు వివరములు అన్నియు ప్రతి పాఠశాల నుండి తీసుకొని ప్రతినెలా 5వ తేదీలోపు ఆన్లైన్లో ఉంచాలి.*
*⭕ ఉపాధ్యాయుల లీవ్స్ రిజిస్టర్ను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాత్రమే మెయింటైన్ చేయాలి ఆన్లైన్లో*
*⭕ ఈ పని మండల విద్యాధికారులకు సంబంధం లేదు.*
*⭕ప్రతి టీచర్ కు సంబంధించిన CLs, OCLs అప్డేట్ చేయాలి..*
Pls go through the above Manual for maintaining Leave account Register on ISMS website.
*PROCEEDINGS OF THE DIRECTOR, SCHOOL EDUCATION. TELANGANA, HYDERABAD*
Please give your comments....!!!