Chandrayaan-3 Mission- Live Broadcast on 23.08.2023-conveining special assembly of students and teachers in all schools Rc. No. 151/Genl/2023 dt: 21.08.2023
Sub: SE- Chandrayaan-3 Mission- Landing on the Moon- Live Broadcast on TSAT Vidya & Nupuna Channel, YouTube Channel & TSAT App on 23.08.2023-conveining special assembly of students and teachers in all schools--Reg.
Read: D.O.No. 10-97/2023/1S-15, dt: 21.08.2023, from the Secretary, Ministry of Education, New Delhi.
With reference to the above subject cited, all the District Educational Officers in the State are informed that, TSAT in association with Dept of Astronomy, Osmania University is telecasting a special live programme on Chandrayan 3 Mission soft landing from 5:30 pm onwards on 23rd August will be available to watch on T-SAT Vidya and Nipuna channels, TSAT app and tsat.tv.
Therefore, all the District Educational Officers in the State are requested to take necessary action to arrange for convening special assembly of students and teachers in all schools from 05:30 PM to 06:30 PM on 23.08.2023.
This has got the approval of Director of School Education.
Encl: As Above
To
сновать for Director, School Education
All the District Educational Officers in the State
చంద్రయాన్ లాండింగ్ అఫిషియల్ లైవ్ కవరేజ్
(తేదీ 23/08/2023 సాయంత్రం 5:20 కి )
*మండల విద్యాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులకు రేపు సాయంత్రం 6:30 కు చంద్రయాన్-3 లాండింగ్ అవుతున్న సందర్భంగా క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించవలెను*
*పాఠశాల యొక్క పనివేళల పొడిగింపు లేదు యదావిధిగా పాఠశాల సమయం ముగించవలెను*
*ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 3 ల్యాండింగ్ యొక్క లైవ్ ను T SAT మరియు YOU TUBE లైవ్ ద్వారా 23/08/2023 బుధవారం నాడు సాయంత్రం 5.30 నుండి 6.30 నిమిషముల వరకు అందరు విద్యార్థులు ఇంటి వద్ద తప్పనిసరిగా వీక్షించేలా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందజేయవలెను*
*KGBV మరియు రెసిడెన్షియల్ హాస్టల్ లలో ఉన్న అందరు విద్యార్థులు లైవ్ ను వీక్షించేలా ఆయా ప్రధానోపాధ్యాయులు మరియు వార్డెన్ లు చర్యలు తీసుకోగలరు*
*24/08/2023 తారీకు అనగా గురువారం నాడు విద్యార్థులు వీక్షించిన చంద్రయాన్ -3 మీద పాఠశాలలో చర్చ జరిగేలా చర్యలు తీసుకోగలరు*
*ఏదైనా అనివార్య కారణాలవల్ల లైవ్ ను చూడలేకపోయిన విద్యార్థులకు పాఠశాలల్లో ఉన్న IFP ద్వారా చంద్రయాన్ 3 ల్యాండింగు ను వీక్షింప చేయగలరు*
*పై సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ మన దేశం గర్వపడేలా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 ఉపగ్రహం చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యే దృశ్యాన్ని అందరు విద్యార్థులు చూసి దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేల చర్యలు తీసుకోగలరని ఆదేశించినైనది.*
Please give your comments....!!!