Type Here to Get Search Results !

DSC 2023 Dist wise Vacancies

 




Direct Recruitment Vacancies
SI.No.
Dist SA
SGT
LP
PET
Total
1 Adilabad 54 206 13 2 275
2 J Aslfabad 49 214 24 2 289
3 Bhadradl
76 101 7 1 185
4 Hanumakonda 21 21 5 7 54
5 Hyderabad 1 16 163 57 22 358
6 Jagitlal 50 53 37 8 148
7 Jangaon 23 29 17 7 76
8 Jayasanker 12 38 17 7 74
9 Jogulamba 34 77 27 8 146
10 Kamareddy 97 86 12 5 200
11 Kanmnagar 22 52 18 7 99
12 Khammam 89 83 13 10 195
13 Mahabubabad 35 69 19 2 125
14 Mahabubnagar 23
47 19 7 96
15 Mancheri 36 58 16 3 113
16 Medak 70 48 28 1 147
17 Medchal 25 45 7 l 78
18 Mulugu 16 33 15 1 65
19 Nagarkurnool 61 36 15 2 114
20 Nalgonda 86 102 25 6 219
21 Narayanpet 71 62 20 1 154
22 Nirmal 16 91 4 4 115
23 Nizamabad 96 183 21 9 309
24 Peddapalli 30 7 5
43
25 Rajanna Siricilla 23 64 12 4 103
26 Ranga Reddy 48 1 17 25 6 196
27 Sangareddy 80 174 24 5 283
28 Siddipet 60 49 24 8 141
30 Suryapet 80 78 23 4 185
31 Vikarabad 102 77 12 0 191
32 Wanaparthy 43 19 9 5 76
33 Warangal 56 55 21 6 138
34 Yadadri 39 38 20 2 99
30 Grand Total 1739 2575 611 164 5089


 Note : These are all approx values. It's not official data. Please check the notification 

రాష్ట్రం యూనిట్‌గా ‘టీచర్‌’ పరీక్ష*

*🔶జిల్లాల వారీగా మెరిట్‌ జాబితా*

*🔷డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ*

*🔶ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. 3 రోజులు పరీక్షలు*

*🔷80 మార్కులు.. టెట్‌కు 20 మార్కుల వెయిటేజీ*

*🔶నియామక మార్గదర్శకాలపై కసరత్తు షురూ*

*🔷5,089 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు*

*💥పరీక్ష ఆన్‌లైన్‌లోనే..?*

 పరీక్ష దాదాపు ఆన్‌లైన్‌లోనే ఉంటుందని సమాచారం. 
 
డీఎస్సీ పరీక్షల్లో ఒక రోజు ఎస్జీటీ పోస్టులకు, రెండు రోజుల పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 

సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును ప్రకారం 
 
బీఈడీ పట్టా ఉన్న అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అర్హులు కారు. డీఎడ్‌ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

*🔊హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అత్యల్పం*

*🔶రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల ఖాళీల పరిస్థితి ఇదీ*

*🔷5,089 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు*

*🔶తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌, గిరిజనులకు 10% రిజర్వేషన్‌*

*♦️ఈడబ్ల్యూఎస్‌కు 10% రిజర్వేషన్‌ అమలు చేస్తారు.*
    
*♦️రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గిరిజనులకు 10% రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు.*
 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.