6) కథాసమయం / వ్యూహాలు
1వ రోజు :
1) ఉపాధ్యాయుడు ఏదైన కథాకార్డు / కథావాచ / కథను పరిచయం చేయాలి. Toal
2) చిత్రాల గురించి మాట్లాడించాలి.
3) కథను చెప్పాలి.
4) కథలోని కీలక పదాలను గుర్తింపచేయాలి. ERT
2వ రోజు :
1) కథకు చెందిన కీలక పదాల గురించి పునశ్చరణ చేయాలి.
2) కథను ఉపాధ్యాయుడు చదివి వినిపించాలి.
3) కథను చదువుతున్నప్పుడు కీలక పదం వస్తే చప్పట్లు కొట్టాలి.
3వ రోజు :
1) ఉపాధ్యాయుడు కథను చదివి వినిపించాలి.
2) పిల్లలతో కలిసి కథను చదువాలి. భాగస్వామ్య పఠనం) 3) పిల్లలను జట్లగా చేసి కథను చదువమనాలి.
(xvii)
4వ రోజు :
1) కథలో కీలక పదాలను చూపమనాలి.
2) పిల్లలతో వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో కథను బాహ్యపఠనం చేయించాలి.
5వ రోజు :
1) కథ ఆధారంగా పఠనానంతర కృత్యాలు నిర్వహించాలి.
2) కథను పిల్లలతో సొంతమాటల్లో చెప్పించాలి. కథకు చెందిన బొమ్మలను గీయించాలి.
3) కథలోని సంభాషణలు చెప్పించాలి. నాటకీకరణ మొ||నవి చేయించాలి.
ఋ) వారాంతపు పరీక్ష
'తొలిమెట్టు' కార్యక్రమంలో భాగంగా 5 రోజుల బోధన అనంతరం 6వ రోజు వారాంతపు
5 రోజుల కృత్యపత్రాలతోపాటు 6వ రోజు 'వారాంతపు పరీక్ష' నిర్వహించడానికి ప్రశ్న
రంగుతో పొందుపరచారు.
ఉంటుంది. దీనిని ప్రత్యేక
1, 2 తరగతుల వారాంతపు పరీక్షలలో చదువడం, రాయడం ఉంటాయి. angana
3, 4, 5 తరగతుల పాఠాలకు సంబంధించిన వారాంతపు పరీక్షలలో ధారాళంగా చదువడం (ORF), చదివిన దానిపై
ప్రతిస్పందించడం (RC), సొంతంగా రాయడం అంశాలు ఉంటాయి. వీటి ఆధారంగా విద్యార్థుల స్థాయిని గుర్తించి పునరభ్యాసం కల్పించాలి.
Please give your comments....!!!