Type Here to Get Search Results !

FLN Two days Training Highlights held in August 2023

First Day Training Highlights 

తొలిమెట్టు కార్యక్రమం లక్ష్యాలు


* ప్రాథమిక స్థాయిలో గణితమును ఒక విషయంగా

బోధించవలసిన ఆవశ్యకతను తెలుసుకుంటారు. తొలిమెట్టు (FLN) కార్యక్రమం లక్ష్యంను అవగాహన చేసుకొని ప్రాథమిక స్థాయిలో అమలుపరచే విధానం గురించి

తెలుసుకుంటారు.

గణిత స్వభావం, పిల్లలు గణితము నేర్చుకునే విధానం గురించి తెలుసుకుంటారు.

గణిత బోధనాభ్యసన ప్రక్రియలలో ఉపయోగిస్తున్నటువంటి

ఉపగమాలను (Approaches) అవగాహన చేసుకుంటారు.

పూర్వ ప్రాథమిక గణిత భావనల ఆధారంగా గణిత భావనల

అవగహన జరుగుతుంది అని గుర్తిస్తారు.

తొలిమెట్టు (FLN) కార్యక్రమంలో గత సంవత్సరం సాధించిన ప్రగతి, కారణాలు, దృష్టి సారించవలసిన అంశాల గురించి తెలుసుకుంటారు.

• 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇవ్వబడిన పీరియడ్ ప్రణాళికల పై అవగాహన కలిగి, బోధనాభ్యసన వ్యూహాలను గురించి అవగాహన చేసుకుని భోధనాభ్యసన ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు.

అభ్యస పీరియడ్ లో పిల్లల అభ్యాసం కోసం ఇవ్వబడిన

వర్క్ పుస్తకాల గురించి వాటి అమలు గురించి

తెలుసుకుంటారు.

• 5+1 బోధనా విధానం గురించి తెలుసుకుంటారు.

మదింపు పత్రం (Assessment sheet) గురించి దాని ఉద్దేశ్యం, అమలుపరచవలసిన తీరును అవగాహన చేసుకుంటారు.

గురించి, పాఠ్యాంశ నిర్మాణ క్రమము

గణిత పాఠ్యపుస్తకాల

గురించి అవగాహన చేసుకుంటారు.

బోధనాభ్యసన ప్రక్రియలలో పాఠ్యపుస్తకాల వినియోగం గురించి తెలుసుకుంటారు.

• C P A approach గురించి తెలుసుకుంటారు.

* గణిత బోధనాభ్యసన సామాగ్రి గురించి తెలుసుకుంటారు.

తొలిమెట్టు కార్యక్రమం లో మూల్యాంకనం, నమోదు

మొదలగు వాటి గురించి తెలుసుకుంటారు. 

చర్చనీయ అంశాలు :

• గత సంవత్సరం అమలుపరిచిన FLN / తొలిమెట్టు కార్యక్రమంలో మనం సాధించిన ప్రగతి ఏమిటి?

• FLN కార్యక్రమంలో మనం ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ( Spot assessment, Monitoring, 5 + 1, Usage of Plans)

• FLN అమలులో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు

(Period plans, 90 mins period నిర్వహణ )




Mathematics


చర్చనీయ అంశాలు :


* గణిత స్వభావం ఏమిటి?

* పిల్లలు గణితాన్ని ఎలా నేర్చుకుంటారు?

* గణిత బోధనలో దోహదపడే ఉపగమాలు ( APPROACHES ) ఏవి?

* మనము ప్రాథమిక స్థాయిలో ప్రస్తుతం అనుసరిస్తున్న ఉపగమం (APPROACH ) ఏమిటి?

· గణిత పాఠ్య పుస్తక నిర్మాణక్రమం ఏవిధంగా ఉన్నది?

గణిత పాఠ్యపుస్తకాలలో అభ్యాసానికి కేటాయించిన అంశాలు ఏవి

* గణితంలో సామర్థ్యాలు / విద్యాప్రమాణాలు ఏవి?

* అభ్యసన ఫలితం అంటే ఏమిటి? అభ్యసన ఫలితం, సూక్ష్మ

సామర్థ్యం మధ్య తేడా ఏమిటీ?

?



తొలిమెట్టు లో గణితం లో వచ్చిన మార్పులు బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Second Day Training Highlights 


పఠన కృత్యాలు, పాఠశాల గ్రంథాలయం ప్రాధాన్యత IIII Room to Read

- పిల్లల పఠన సామర్థ్యాన్ని పెంపొందించడంలో రకరకాల పఠన కృత్యాలు నిర్వహిస్తాం.

అవి కింది విధంగా ఉంటాయి.

1. బాహ్య పఠనం (Read aloud)

2. భాగస్వామ్య పఠనం (Shared Reading)

3. జంట పఠనం (Pair Reading)

4. వ్యక్తిగత పఠనం (Independent Reading)



Strategies for Multi-Grade Teaching


Discussion points:


1. What do you mean by multi-grade teaching and multi-level teaching?
2.How should classes be divided and managed in multi-grade teaching?
3.What teaching strategies should be implemented while teaching classes?
4.What are the aspects that support the teacher in multi-grade teaching? How those aspects
need to be utilised by the teachers?
5.What strategies need to implement by teachers in multi-level classroom?


Room to Read


Reading Activity -Shared Reading


Before Library Period:


• Select a big book to read.
• Identify 2-3 places where you will stop and ask questions.
• Identify 1-2 vocabulary words to teach the students.

Before Reading:

• Introduce the book (title, author, illustrator)
• Ask prediction questions
• Teach 1-2 vocabulary words

During First Reading:

• Read slowly, clearly, and with expression
• Ask prediction questions: what will happen next?
• Review vocabulary words when they appear


After First Reading:

• Review what happened (who, what, where and when questions)
• Have students re-tell the story
• Ask “why” questions
• Review students’ prediction questions
During Second Reading:
• Ask students to read along
• Ask students to re-read interesting words or sentences
• Ask students to make sounds or do actions with you

Reading Activity -Pair Reading


Before Reading:


• Students pick a partner on their own.
• Every pair picks a book (2 pairs at a time)
 and starts reading together.

During Reading:


• Teacher walks around to help students,
 as needed.
• If the book is too difficult, the teacher helps the
 pair find an easier book.

After Reading:


• Students come back together to the teacher.
• Teacher asks students by randomly selecting a pair to share what happened in their books.

Reading Activity -Independent Reading


Before Reading:


• Teacher asks students to think of their reading level
• Teacher helps students to pick a book (6-8 students at a time) from their level to start reading alone.

During Reading:


• Teacher walks around and helps students, as needed
• If the book is too difficult, the teacher helps the student find an easier book

After Reading:


• Students come back together
• Teacher asks students by randomly selecting a child to share what happened in their books.

After Reading Activity


Children engage with after reading activity like
• Story Chart & Story narration
• Title Tree
• Letter Writing
• Picture with content

Key Components : Check in Check out


• Issuing books home for reading is an important activity in the school
library
• Book check out is a measure of children’s reading habit
• Data on book check out is collected from all Room to Read school
libraries ; this data is regularly analyzed to see if all children are issuing
books for home on a regular basis.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night