తెలంగాణ ను సెలెక్ట్ చేసుకుని మళ్లీ తెలంగాణ పై క్లిక్ చేయండి
తర్వాత మీ పాఠశాల UDISE కోడ్ నమోదు చేసి పాస్ వర్డ్ నమోదు చేయండి
తర్వాత ఈ క్రింద బొమ్మలో చూపించిన విధంగా క్లిక్ చేయండి
తర్వాత ఈ క్రింద బొమ్మలో చూపించిన విధంగా క్లిక్ చేయండి
ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న తరగతి విద్యార్థుల వివరాలన్నీ కనబడతాయి.
విద్యార్థులను తర్వాత తరగతికి పంపడానికి కావలసిన వివరాలు
1. గత సంవత్సరము విద్యార్థులు సాధించిన మార్కుల శాతం
2. గత సంవత్సరము విద్యార్థులు హాజరైన దినముల సంఖ్య
3. సంబంధిత విద్యార్థి ఇదే పాఠశాలలో చదువుతున్నాడా లేదా వేరొక పాఠశాలకు వెళ్లాడా
4. సంబంధిత విద్యార్థిని ఏ సెక్షన్ లో ఉంచదలిచారు
ప్రతి విద్యార్థికి పై వివరాలన్నీ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ పైన క్లిక్ చేయాలి
ప్రతి విద్యార్థికి చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది
ఒక తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన చూపించిన విధంగా తర్వాత తరగతి సెక్షను సెలెక్ట్ చేసుకుని ఇదే విధంగా అన్ని తరగతులు చేయాల్సి ఉంటుంది
ప్రాథమిక పాఠశాల వారు ఐదవ తరగతి విద్యార్థులకు చివరి అంశంలో గల పాఠశాల రికార్డ్ సీటు లేదా టిసి ఇచ్చినట్లుగా సెలెక్ట్ చేసుకోవాలి
Please give your comments....!!!