Step 1:
తర్వాత మీ స్కూల్ యొక్క UDISE కోడ్ను నమోదు చేసి మీ హెడ్మాస్టర్ యొక్క ఫోన్ నెంబర్ను నమోదు చేయండి తర్వాత మీ నెంబర్ కి ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని ఈ బాక్స్ లో నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Step 2:
వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలకు సంబంధించిన సాధారణ వివరాలన్నీ అక్కడ కనబడతాయి.
Step 3 :
ఈ క్రింద చూపిన విధంగా మన పాఠశాల యొక్క వివరాలను నాలుగు వర్గాలుగా చేసి ఒక్కొక్క వర్గంలో ప్రశ్నలు ఉంటాయి ఆ తర్వాత పక్కన ఎస్ ఆర్ నో అంటూ జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రశ్నలు సరిగ్గా చదివి ఆ సదుపాయాలు మన పాఠశాల ఉన్నాయా లేదా ఉంటే ఆవునని ఒకవేళ లేకపోతే నో అనే దాని మీద చుక్క పెట్టాలి ఒక్కొక్కటి చేస్తూ పోతూ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తూ వెళ్లాలి.
పైన స్క్రీన్షాట్లు చూపిన విధంగా సేవ్ చేస్తూ వెళ్ళిన తర్వాత చివరగా రివ్యూ అనే పైన క్లిక్ చేస్తే మనము సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని కూడా కక్కన పడతాయి అలా ప్రివ్యూ చూసిన తర్వాత
బడి యొక్క ముందు ఫోటో బడి యొక్క రెండవ ఫోటో సర్పంచ్ సంతకం చేసిన లెటర్ హెడ్ పాస్టర్ సంతకం చేసిన లెటర్ ను ఫోటోలు తీసి ఈ క్రింద చూపిన విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది
Please give your comments....!!!