Type Here to Get Search Results !

TS TET 2023 Application Status


TS TET 2023 : 

సెప్టెంబర్ 15వ తేదీన జరగబోయే తెలంగాణ ఉపాధ్యాయ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడం కోసము అభ్యర్థుల నుండి అప్లికేషన్ ఫారం లను కోరడమైనది. ఈ పరీక్ష సెప్టెంబర్ 15వ తేదీ నాడు పేపర్ వన్ మరియు పేపర్ టు పరిసరాయడం కోసం నిమిత్తం 26957 మంది అప్లై చేసుకున్నారు. 
ఇందులో ఘరిష్ణంగా హైదరాబాద్ జిల్లా వారు ఉన్నారు. అత్యల్పంగా భూపాలపల్లి జిల్లా వారు ఉన్నారు. ఈ రిపోర్టు కచ్చితంగా మాత్రమే.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.