Type Here to Get Search Results !

SEAS State Educational Achievement Survey Details

*_స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే- SEAS_* 



స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే-2023 దేశవ్యాప్తంగా 03 నవంబర్ 2023 నాడు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
:- ఈ సర్వే అన్ని Govt - LB- URS - KGBV - TSMS - TSREIS పాఠశాలలో చదివే 3వ తరగతి, ,6వ తరగతి , 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించబడుతుంది.
:-ఇందుకోసం అన్ని పాఠశాలల్లో ఆరు ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించబడతాయి
:-మొదటి ప్రాక్టీస్ టెస్ట్ 23 సెప్టెంబర్ నాడు నిర్వహించబడుతుంది.
మొత్తం ఆరు ప్రాక్టీస్ టెస్టులు 23th- 27th సెప్టెంబర్, 3rd, -27th- 31st October, & 2nd November, నాడు నిర్వహించబడును.
:- పరీక్ష పేపర్ విద్యార్థుల Lerning OutComes ( LO's ) ఆధారంగా SCERT చే తయారు చేయబడుతుంది.
:- ప్రతి విద్యార్థికి పరీక్ష పేపర్, SSA -DCEB - కాంప్లెక్స్ ల ద్వారా ప్రతి పాఠశాలకు అందజేయబడుతుంది.
:- మూడవ తరగతి, 6వ తరగతి విద్యార్థులకు (తెలుగు/ ఆంగ్లము /ఉర్దూ, ) మరియు గణితము ,EVS లలో..
:- 9వ తరగతి విద్యార్థులకు ( తెలుగు/ ఆంగ్లము /ఉర్దూ, ) మరియు గణితము , సైన్స్, సోషల్, లలో నిర్వహించబడును.
:-తెలుగు ,ఇంగ్లీష్ ,ఉర్దూ మీడియం లలో పేపర్లు తయారు చేయబడును.
:-మీ పాఠశాల మీడియం ప్రకారం వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది.
:-సంబంధిత అంశాలను చర్చించడానికి 20 సెప్టెంబర్ నాడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు zoom మీటింగ్ కండక్ట్ చేయబడుతుంది.
:-కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మీ కాంప్లెక్స్ పరిధిలోని ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు 21 సెప్టెంబర్ నాడు కాంప్లెక్స్ లో సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
:- 22 సెప్టెంబర్ రోజు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లోని ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి సంబంధించిన అంశాలను వివరించాలి.
:-23 నాడు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించాలి.
:- 

Click here to 📥 Download PDF Proceedings 

Report 📥 Download PDF 

*❏ స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే- SEAS*


*❍ స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే-2023 దేశవ్యాప్తంగా*
*3- నవంబర్- 2023 నాడు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.*

*●➤ ఈ సర్వే ఎంపిక చేసిన అన్ని Govt - LB- URS - KGBV - TSMS - TSREIS-PRIVATE-AIDED* *పాఠశాలలలో చదివే 3వ తరగతి,6వ తరగతి , 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించబడుతుంది*

*●➤ ఇందుకోసం అన్ని పాఠశాలల్లో ఆరు ప్రాక్టీస్ టెస్టులు* *నిర్వహించబడుతున్నాయి.*
*మొత్తం ఆరు ప్రాక్టీస్ టెస్టులలో ఇప్పటికే*
*మూడు టెస్ట్ లు 23th- 27th సెప్టెంబర్, 3rd, వరకు జరిగాయి, మిగతా మూడు* 

*✦ 27th- 31st October, & 2nd November, నాడు నిర్వహించు కుంటాము*

*●➤ పరీక్ష పేపర్ విద్యార్థుల Learning OutComes ( LO's ) ఆధారంగా SCERT వారు తయారు చేశారు.*

*●➤ 3 వ తరగతి, 6వ మరియు 9వ తరగతి విద్యార్థులకు అందరికీ కూడా*
*(తెలుగు/ ఆంగ్లము /ఉర్దూ, మరియు గణితము లలో ప్రత్యేకంగా ప్రాక్టీస్* *చేయించాలి*

 *● Note* *Nov -03 న జరిగే SEAS Main Exam లో*

 *3 వ మరియు 6వ తరగతి విద్యార్థులకు* ( PQ)


*●➤ భాషకు సంబంధించిన ప్రశ్నలు 20*

*●➤ గణితం కు సంబంధించిన 20 ప్రశ్నలు వస్తాయి*

*●➤ OMR sheets లో జవాబులు గుర్తించవలసి ఉంటుంది*

*●➤ విద్యార్థులతో పాటు ప్రతి సబ్జెక్టు టీచర్ కు కూడా వారి సబ్జెక్టుకు సంబంధించిన ( TQ) ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది.*

 *●➤ అలాగే ప్రధానోపాధ్యాయుడు పరిపాలన అంశాలకు సంబంధించిన (SQ) ను పూర్తి చేయవలసి ఉంటుంది*

*●➤ వీటిని మన డిపార్ట్మెంట్ కు సంబంధించిన టీచర్లు కాకుండా వేరే వారు నిర్వహిస్తారు*

*✦ 9వ తరగతి విద్యార్థులకు*

 
*➣ భాషకు సంబంధించిన ప్రశ్నలు 30*

*➣ గణితం కు సంబంధించిన 30 ప్రశ్నలు వస్తాయి*

*➣ 3 వ తరగతి విద్యార్థులకు 60 నిమిషాలు*

*➣ 6వ తరగతి విద్యార్థులకు 75 నిమిషాలు*

*✦ 9వ తరగతి విద్యార్థులకు 90 నిమిషాల సమయం పరీక్షకు కేటాయించబడింది*

*●➤ ఈ పరీక్ష ఆధారంగా జిల్లాలకు మరియు రాష్ట్రానికి కూడా NAS వలెనే ర్యాంక్* *ఇవ్వబడుతుంది.కావున ఉపాధ్యాయులు మిగతా 3 ప్రాక్టీస్ టెస్టులను పకడ్బందీగా నిర్వహించి* *రివ్యూ చేసి, విద్యార్థులను నవంబర్ 3 న జరిగే పరీక్షకు సంసిద్ధం చేయండి.*

*●➤ 27th -- 31st October మరియు 2nd November న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ SEAS మోడల్ పరీక్షలు నిర్వహించాలి.*

*●➤ ప్రతి పరీక్ష తరువాత ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి విద్యార్థులు ఏ అంశంలో వెనుక బడ్డరో గుర్తించి ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు తాయారు చేసి విద్యార్థులచే ప్రాక్టీస్ చేయించాలి.* 

 *●➤ ఎంత మంది ప్రాక్టీస్ టెస్ట్ రాశారు అని ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ తరవాత ప్రధానోపాధ్యాయులు ISMS పోర్టల్లో ఖచ్చితంగా నమోదు చేయాలి*

*🔥SEAS Packing నిబంధనలు గమనించండి.*

*Packet 1-- OMRS*

*Packet 2-- Field notes etc*

*Packet 3-- Used test booklets*

*Packet 4-- Unused*

*📡 ప్రధాన అంశాలు✍️*


*📙 SCERT తయారు చేసిన ఆరు SEAS అభ్యాస పత్రాలను విధిగా విద్యార్థుల చేత అభ్యాసం చేయించాలి.*

*📙 అభ్యాస పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థుల పొరబాట్లు సరిదిద్దాలి*

*📙 నవంబర్ మూడు రోజున విద్యార్థులు పూర్తి సంఖ్య లో హాజరు అయ్యే విధంగా చూడాలి.*

*📙SEAS ప్రశ్న పత్రం గోప్యతను పాటించాలి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ పూర్తిగా సహకరించాలి.ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణ గా జరగాలి*
 
*📙 01-11-23 నాటికి మండల స్థాయిలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కు శిక్షణ నిర్వహించాలి.*

Model OMR Sheets 



*💥SEAS ATTENDANCE ENTRY IN ISMS PORTAL BY HMs::*



*▶️1.Open SCHOOLEDU website home page*

*▶️2.CLICK LOGIN*

*▶️3.CLICK OTHER LOGINS*

*▶️4.ENTER USER ID of SCHOOL*

*▶️5.ENTER PASSWORD*

*▶️6.ENTER CAPTCHA*

*▶️7.SUBMIT*

*▶️8.CLICK STUDENT INFORMATION SYSTEM*

*▶️9.CLICK SERVICES*

*▶️10.CLICK SEAS STUDENTS ATTENDANCE ENTRY*

*▶️11.SELECT CLASS(3.6.9)*

*▶️12.SELECT EXAM DATE AND SET NO.*

*▶️13.ENTER TOTAL NUMBER OF STUDENTS*

*▶️14.ENTER NO.OF STUDENTS ATTENDED*

*▶️15.click SUBMIT*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.