బదిలీల కోసం విద్యా శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు !
*Sept - 3 to 5 :
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించుట
*6& 7 : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించుట
*8 &9 : దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల డిస్‌ప్లే
10 & 11 : అభ్యంతరాల స్వీకరణ
*12& 13 : సీనియారిటీ జాబితాల డిస్‌ప్లే
14 : ఎడిట్ చేసుకునేందుకు ఆప్షన్
15 : ఆన్‌లైన్ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు
*16 : ప్రధానోపాధ్యాయుల ఖాళీల ప్రదర్శన
17,18,19 : స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతులు
20& 21 : ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ప్రదర్శన
*21 : వెబ్ ఆప్షన్లు
22 : ఎడిట్ ఆప్షన్‌ను వినియోగించుకునే అవకాశం
23 & 24 : స్కూల్ అసిస్టెంట్ బదిలీలు
24 : స్కూల్ అసిస్టెంట్ ల ఖాళీల ప్రదర్శన
26,27,28 : ఎస్టీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు
29,30,31 : ఎస్జీటీ ఖాళీల ప్రదర్శన
*అక్టోబర్ 2 : ఎడిట్ ఆప్షన్స్
అక్టోబర్ 3 : ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు
*అక్టోబర్ 5 to 19 : అప్పీల్స్
ప్రతిపాదిత నిబంధనలు ఇవే..
1. *సెప్టెంబర్ ఒకటి - కటాఫ్ డేట్
2. *లాంగ్ స్టాండింగ్‌కు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాలు
3.5/8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు/ ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా జాబితాలో చేరుస్తారు.
4. రిటైర్మెంట్‌కు మూడు సంవత్సరాలలోపు సర్వీసున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంది.
5. అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు
6. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం *ఇచ్చారు.
7. గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని, అదనంగా స్పాజ్ బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.*
8. సెప్టెంబర్ ఒకటి నాటికి 50 సంవత్సరాల లోపు వయసు ఉండి, బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, *ఉపాధ్యాయులకు నిర్బంధ బదిలీ
Please give your comments....!!!