Type Here to Get Search Results !

Teachers Transfers Online Apply/ Update Details in Telugu and Direct Links

*ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులారా మీరు ఫిబ్రవరిలో అప్లై చేసుకున్న బదిలీ దరఖాస్తు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు* 

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️





💥 Emp ID
Mobile number
Aadhar number enter చేసి లాగిన్ అవ్వండి



*సూచన*
**బదిలీ అన్ లైన్ ఫామ్ మొత్తం 3 పేజీలు.*
*మొత్తం 31 కాలమ్స్.*
*ముందు వరుసగా ఒక పేపర్ పై రాయండి.ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఫామ్ నింపి అన్ లైన్ చేయగలరు.*

*ఫిబ్రవరిలో అప్లై చేసిన ప్రతీ ఉపాధ్యాయుడు తిరిగి 3 నుండి 5 వరకు self గా బదిలీ ఆన్లైన్ అప్లికేషన్ ను అప్డేట్ చేయాలి*

*అప్డేట్ చేయకపోతే..
కొత్త cutoff ప్రకారం పాయింట్స్ అప్డేట్ కావు.*

*AUTO Update లేదు.కావున అప్లై చేయడం 
*Mandatory*

*అప్డేట్ చేసినా తర్వాత 4 ప్రింట్స్ తీసుకోండి.*

*👉🏿1వది personal, 2వది HMకు ఇస్తే 3వది MEO,4వది DEO ఆఫీసు లో సబ్మిట్ చేస్తారు 
*MEO లు తేదీ 6 నుండి 7 వరకు DEO ఆఫీసులో కౌంటర్ లో ఇవ్వాలి.*
*👉🏿DEO ఆఫీస్ లాగిన్ లో ఒకే చేస్తే మీ అప్లికేషన్ approval అవుతుంది*
*👉🏿కొత్తగా అప్లై చేసుకొనే వారు కూడా అప్లై చేసుకోవచ్చు.*
*👉🏿 preferential quota వారు మెడికల్ బోర్డ్ వారు ఇచ్చే సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి(న్యూ అప్లికెంట్స్ మాత్రమే)

ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్ డేట్ చేసిన అప్లికేషన్ ఫారం ను డౌన్ లోడ్/ప్రింట్ తీసుకోవచ్చు.

*IMPORTANT:*

All the Teachers are informed that it is not necessary for everyone to edit in online for those who have already applied in the month of February. If anyone wants to change their details already entered, they can only edit and submit hard copies to concerned officers. 
It is not mandatory for everyone to edit.

Update చెయ్యకపోతే పాయింట్స్ లో తేడా వస్తుంది. 01.09.2023 వరకు అని చేసి update చెయ్యాలి.

*TSONLINE నుండి రెండు రకాల SMS లు టీచర్స్ కు వస్తున్నాయి.*

*01.గతంలో అప్లై చేసినా వారు వెరిఫై చేసి సబ్మిట్ చేయండి*

*02.అప్లై చేయని వారు CUTOFF తేదీ ప్రకారం మీరు ELIGIBILITY అవుతారా.అని చెక్ చేసుకోండి అని.*

ఫోన్ లో చేయడం ఎలా ?


ఇది ఫోన్ లో కూడా చేయవచ్చు. దీనికొరకు మీ ఫోన్ ను అడ్డంగా పెట్టి అనగా లాండ్ scape లేదా ఆటో రొటేషన్ లో పెట్టీ తర్వాత క్రోమ్ బ్రౌజర్ లో సెట్టింగ్ లో desktop పైన రైట్ మార్క్ పెట్టాలి.

అన్ని వివరాలు ఆటోమేటిక్ గా వస్తాయి. వివరాలు చెక్ చేసుకుని అప్ డేట్ చేయాలి


సెట్టింగ్ లో desktop పైన రైట్ మార్క్ పెట్టాలి.

*🔥బదిలీలు ముఖ్యమైన పాయింట్స్*

*👉 ఫిబ్రవరిలో అప్లై చేసిన ప్రతీ ఉపాధ్యాయుడు తిరిగి*
*03.09.2023 నుండి 05.09.2023 వరకు self గా బదిలీ ఆన్లైన్ అప్లికేషన్ ను అప్డేట్ చేయాలి*

*అప్డేట్ చేయకపోతే..*
*కొత్త cutoff ప్రకారం పాయింట్స్ అప్డేట్ కావు.*

*👉 AUTO Update లేదు. కావున అప్లై చేయడం Mandatory*

*👉 అప్డేట్ చేసినా తర్వాత 4 ప్రింట్స్ తీసుకోండి.*

*👉 1వది personal, 2వది HMకు ఇస్తే, 3వది MEO, 4వది DEO ఆఫీసు లో సబ్మిట్ చేస్తారు*

*👉 MEO లు తేదీ 6 నుండి 7 వరకు DEO ఆఫీసులో కౌంటర్ లో ఇవ్వాలి.*

*👉 DEO ఆఫీస్ లాగిన్ లో ఒకే చేస్తే మీ అప్లికేషన్ approval అవుతుంది*

*👉 కొత్తగా అప్లై చేసుకొనే వారు కూడా అప్లై చేసుకోవచ్చు.*

*👉 preferential quota వారు మెడికల్ బోర్డ్ వారు ఇచ్చే సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి (న్యూ అప్లికెంట్స్ మాత్రమే)*

*ఈ సారి బదిలీలలో ఎవరైనా అర్హత లేని points ని claim చేసుకోవాలని తప్పు దారిలో ప్రయత్నిస్తే .... వారిపై ఎవరైనా complaint చేసే అవకాశాన్ని కల్పించారు. ....*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night