Type Here to Get Search Results !

How can I view my ZPGPF Slip Step by step procedure in Telugu with screenshot

*📚How can i view my ZPGPF Slip*

First login to site మొదట గా ఈ క్రింద క్లిక్ చేయండి 




Than select District name మీ జిల్లా ను ఎన్నుకోండి

After selecting the district, తర్వాత

enter your local ZPGPF Account No., మీ GPF అకౌంట్ నంబర్ ను నమోదు చేయండి 

Enter the default password మీ పాస్ వర్డ్ ను ఈ క్రింది విధంగా నమోదు చేయండి 

(Ex: emp12345 [here 12345 means your GPF Account No], 

captcha code in the in the required fields and click on the submit button.

your Legder will open.

లాగిన్ అయిన తర్వాత మీ పేరు వివరాలు కనపడతాయి.

ఇప్పుడు Menu పైన క్లిక్ చేయండి

తర్వాత Ledger Cards పైన క్లిక్ చేయండి. అప్పుడు ...

సంవత్సరాలు కనపడతాయి. మీకు అవసరమయ్యే సంవత్సరం ను సెలెక్ట్ చేసుకోవాలి. సంవత్సరం ను ఎంచుకోగానే మీ GPF వివరాలు కనపడతాయి. వీటిని ప్రింట్ తీసుకోవచ్చు. 

ఫోన్ లో save చేసుకోవడానికి Print పైన క్లిక్ చేయండి

మీ ఫోన్ లో మీకు అవసరమయ్యే ఫోల్డర్ లో Save చేసుకోండి.

ముఖ్య గమనిక:

ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడినది కావున మొదట్లో జిల్లా ను ఎన్నుకునే సమయంలో కొత్త జిల్లా ను ఎన్నుకోండి. అప్పుడు మీ వివరాలు రాకపోతే, పాత జిల్లా ను ఎన్నుకోండి.

ఉదా :

మాది ఉమ్మడి మెదక్ జిల్లా లోని సిద్దిపేట జిల్లా. జిల్లా కేంద్రం సంగారెడ్డి.

మొదటి సారి ప్రస్తుత జిల్లా ను సిద్దిపేట ను ఎన్నుకుంటే వివరాలు రాలేదు. రెండవ సారి మెదక్ ను ఎన్నుకుంటే వివరాలు రాలేదు. మూడవ సారి సంగారెడ్డి ను సెలెక్ట్ చేసుకుంటే వివరాలు వచ్చాయి.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.