Type Here to Get Search Results !

How to caste Postal Ballot Vote

𝗣𝗢𝗦𝗧𝗔𝗟 𝗕𝗔𝗟𝗟𝗢𝗧
𝗦𝗧𝗘𝗣𝗦

 Show your epic
కార్డు and 𝗱𝘂𝘁𝘆 𝗼𝗿𝗱𝗲𝗿 

*Take PB from facilitation centre.*
ముందుగా compartment లోకి వెళ్ళండి..

➡️1st స్టెప్ 
13B Blue కవర్ నుండీ ballot తీయండి.
Ballot పై ఉన్న S. No ను బ్లూ cover ✉️🖊️పై రాయండి

➡️2nd స్టెప్.
13A pink cover ఓపెన్ చేయండి (డిక్లరేషన్ ఫారం పై ballot S. No✒️)రాయండి.

3rd స్టెప్.
Ballot పేపర్ పై ✅ మార్క్ చేయండి
దానిని వోటింగ్ కంపేర్ట్మెంట్ లోనే సీల్ చేసి తిరిగి బ్లూ cover📩 లో పెట్టండి.

4th step
బ్లూ cover , pink cover లోని డిక్లరేషన్ ఫారం తీసుకొని బయటకు వచ్చి దానిలో ఉన్న details fill చేసి Gazztted officer కు చూపించి సంతకం అనంతరం తిరిగి pink cover లో పెట్టి gum తో అతికించండి.

➡️లాస్ట్ step..
Blue, pink covers ను Yellow cover 13C లో పెట్టి gum తో స్టిక్ చేసి అక్కడ ఉన్న drop box🗳️ లో వేయండి.

Note..
*ఎట్టి పరిస్థితుల్లో కూడా blue cover gum తో స్టిక్ చేయకుండా compartment నుండీ బయటకు తీసుకురావద్దు*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.